Jammu Kashmir: రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. నార్కో-టెర్రర్ కుట్ర భగ్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భారీ మాదకదవ్యాల కుట్ర భగ్నమైంది. నార్కో-టెర్రర్ కుట్రను పోలీసులు ఛేదించారు. రాంబన్ జిల్లాలో ఒక వాహనం నుంచి రూ. 300 కోట్ల విలువైన 30 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. శనివారం రాత్రి 10.30 గంటలకు సీనియర్ ఎస్పీ మోహిత్ శర్మ నేతృత్వంలో రాంబన్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కాశ్మీర్ నుంచి జమ్మూ వైపు వెళ్తున్న ఓ వాహనాన్ని రైల్వే చౌక్ బనిహాల్ వద్ద అడ్డుకున్నారు. వాహనంలో 30 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ డ్రగ్ విలువ రూ. 300 కోట్లు ఉంటుందని జమ్మూ జోన్ అదనపు డీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు.
Read Also: Uttar Pradesh: “నాపై చేతబడి చేస్తున్నారు”.. బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఈ కేసులో ఇద్దరు పంజాబ్ వాసుల్ని అరెస్ట్ చేశారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్ చట్టం కింద కేసులు పెట్టినట్లు బనిహాల్ పోలీసులు వెల్లడించారు. రాంబన్ పోలీసులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో డ్రగ్ పెడ్లర్లు, స్మగ్లర్లపై కేసులు నమోదు చేసింది. తాజాగా ఈ కేసులో అరెస్టైన స్మగ్లర్లని జలంధర్ కి చెందిన సరబ్‌జీత్ సింగ్, ఫగ్వారాకు చెంది హనీ బస్రాగా గుర్తించారు. వాహనంపై భాగంలో మూడు కిలోలు, లగేజీలో 27 కిలోల డ్రగ్స్ ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైగ్రేడ్ కొకైక్ ని సరిహద్దు దాటించి ఉత్తర కాశ్మీర్ నుంచి పంజాబ్ తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!