మహిళకు మధ్యవేలు చూపించినందుకు ఆరునెలల జైలుశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళకు మధ్య వేలు చూపించిన 33 ఏళ్ల వ్యక్తికి ముంబైలోని ఓ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2018, సెప్టెంబర్ 17న ముంబైలో ఓ మహిళ, తన కుమారుడితో కలిసి కారులో ఆఫీసుకు వెళ్తుండగా వారు క్యాడ్బరీ జంక్షన్‌కు చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా ఎడమ వైపు నుంచి ఓ రెడ్ కలర్ కారు తమ ముందుకు దూసుకువచ్చింది. దీంతో మహిళ ప్రయాణిస్తున్న కారు 100 మీటర్ల వరకు డివైడర్ మీదకు దూసుకెళ్లింది. అలా మహిళ కారు ఎలాగోలా మళ్లీ రోడ్డుపైకి చేరుకుని ఓ సిగ్నల్ దగ్గరకు వచ్చి ఆగింది.
Read Also: నిద్ర లేచింది ‘పురుష లోకం’.. సమంత సాంగ్ పై కేసు
Also Read
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించి మహిళ కారు పక్కనే ఆగింది. అయితే సదరు మహిళ కారు అడ్డదిడ్డంగా రోడ్డుపైకి వచ్చిందని ఆ కారులోని డ్రైవర్ 33 ఏళ్ల అనికేత్ పాటిల్ అనే వ్యక్తి దుర్భాషలాడుతూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో మహిళ కుమారుడు తమ కారును అడ్డుపెట్టడంతో ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీస్ సీన్లోకి ఎంటరయ్యాడు. మహిళను గందేవి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అయితే రోడ్డు మీద జరిగిన వాదనలో పాటిల్ తనకు మధ్యవేలు చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్స్ 354ఏ, 345 డీ, సెక్షన్స్ 509 ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రతి మహిళకు సమాజంలో డిగ్నిటీతో బతికే హక్కు ఉందని,,. వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగేంచాలే ఏం చేసినా సమాజానికి తప్పుడు సందేశం అందుతుందని ముంబైలోని గిర్గావ్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు అభిప్రాయపడింది. నిందితుడు చేసిన పని వల్ల అతడికి ఆరునెలల జైలుశిక్ష విధించింది.
తాజావార్తలు
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..