MLA Slaps Auto Driver: ఆటో డ్రైవర్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
- ఆటో డ్రైవర్‌పై చేయిచేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా
- ఘట్కోపర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలపై ఎమ్మెల్యే నిరసన
- రాంగ్ రూట్లో వచ్చిన ఆటోడ్రైవర్.. లాగి పెట్టి కొట్టిన ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజధానిలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఓ ఆటో డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. ప్రస్తుతం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్ 21న ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉండటంతో, వాటిపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా స్థానికులతో కలిసి ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో ఓ ఆటో డ్రైవర్ రాంగ్ రూట్‌లో వెళ్లడాన్ని ఎమ్మెల్యే పరాగ్ షా గమనించారు.దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే ఆటో డ్రైవర్‌ను ఆపి నిలదీశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే పరాగ్ షా ఆటో డ్రైవర్ చెంపపై లాగిపెట్టి కొట్టారు. ఈ ఘటనను చూసిన చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
- Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్‌కు తిరుగులేదు..
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
అయితే.. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వేగంగా వైరల్ అయ్యింది. ప్రజాప్రతినిధిగా ఉండి ఈ విధంగా ప్రవర్తించడం సరైంది కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన నాయకులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
"BJP MLA Slapped an Auto Driver." 🚨
A video of BJP's MLA Parag Shah went viral after he slapped an Auto-Rickshaw driver in Ghatkopar, Maharashtra. Utterly shameful!
This is how the BJP treats common people. pic.twitter.com/ACtPwmTPZ7
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) December 21, 2025
తాజావార్తలు
-
LPG Production: LPG కొరత రాకుండా కేంద్రం భారీ ప్లాన్.. 21 రిఫైనరీలకు ఉత్పత్తి లక్ష్యాలు
-
The Hundred Women’s Champions: కావ్య మారన్‌కు నిరాశ.. ఫైనల్లో సన్‌రైజర్స్‌పై ట్రెంట్ రాకెట్స్ విజయం.!
-
Ananya Raj: 27 ఏళ్లకే నటి అనన్య రాజ్ మృతి.. నెల తర్వాత బయటపడ్డ విషాదం
-
The Hundred Men’s Champions: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. తొలిసారి ‘ది హండ్రెడ్’ ఛాంపియన్స్‌గా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్.!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బేడబ్బు!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?