Monsoon: మే 31న కేరళను తాకనున్న రుతుపవనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon: భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. నాలుగు రోజులు అటూ ఇటూగా రుతుపవనాలు భారతదేశ ప్రధాన భూభాగాన్ని తాకనున్నాయని ఐఎండీ బుధవారం చెప్పింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న దేశంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ, జూలై 15 నాటికి దేశం మొత్తం రుతుపవనాలు ఆవరిస్తాయి. ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గత నెలలో అంచనా వేసింది.
Read Also: INDIA Bloc: ఇండియా కూటమికి మద్దతుపై సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ఐఎండీ ప్రస్తుత అంచనా ప్రకారం మే 31 నాటికి రుతుపవనాలు కేరళకు రానున్నాయి. గత 19 ఏళ్లలో ఒక్క 2015 తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో కేరళకు రుతుపవనాలు వచ్చే తేదీలకు సంబంధించిన కార్యాచరణ అంచనాలు రుజువయ్యాయి. ఇప్పటికే రుతుపవనాలు మే 19న అండమాన్ నికోబార్ తీరాన్ని తాకనున్నట్లు ఐఎండీ చెప్పింది.
గతేడాది కేరళలో రుతుపవనాల ప్రారంభం జూన్ 8న ఒక వారం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈసారి ఇండియన్ ఓషియన్ డైపోర్(IOD) లేదా పశ్చిమంతో పోలిస్తే తూర్పున సాధారణ హిందూ మహాసముద్రం కంటే చల్లగా ఉంటుంది, ఇది మళ్లీ దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు వర్షం కురిపించడంలో సహాయపడుతుంది. IOD ప్రస్తుతం ‘తటస్థంగా’ ఉంది మరియు ఆగస్టు నాటికి సానుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?