Miss Switzerland: మాజీ మిస్ స్విట్జర్లాండ్ క్రిస్టినా హత్య కేసులో భర్తను దోషిగా తేల్చిన కోర్టు
- మాజీ మిస్ స్విట్జర్లాండ్ క్రిస్టినా హత్య కేసులో భర్తను దోషిగా తేల్చిన కోర్టు
- హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన థామస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్‌ను భర్త థామస్‌నే చంపినట్లుగా న్యాయస్థానం తేల్చింది. ఆత్మ రక్షణ కోసమే ఈ హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. హత్య తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే ఆత్మ రక్షణ దేని కోసమో క్లారిటీ రాలేదు.
ఇది కూడా చదవండి: Harish Rao: హరీష్ రావు ఎడమ చేతికి గాయం.. నొప్పితో బాధపడుతూ పీఎస్‌లోకి (వీడియో)
Also Read
- Saudi-Houthi war: భారతీయుల పడవపై సౌదీ దాడి.. 14 మందిని రక్షిస్తున్న హౌతీలు..
- Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..
- Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
- BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
38 ఏళ్ల మాజీ మోడల్ క్రిస్టినా జోక్సిమోవిక్ ఫిబ్రవరి 13న బిన్నింగెన్‌లోని తన నివాసంలోని లాండ్రీ గదిలో చనిపోయినట్లు గుర్తించారు. ఆమె భర్త థామస్‌నే హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ముక్కలు.. ముక్కలు చేసి రసాయనాలతో దహనం చేశాడు. క్రిస్టినా, థామస్ 2017లో వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు తనకు పరిపూర్ణ కుటుంబంలా కనిపించారని జోక్సిమోవిక్ స్నేహితురాలు తెలిపింది.
ఇది కూడా చదవండి: Supreme court: ‘‘ బుల్డోజర్ న్యాయం ‘‘పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
లాండ్రీ గదిలో ఒక జా, కత్తి, గార్డెన్ షియర్స్ ఉపయోగించి ఆమె శరీరం ముక్కలు చేయబడింది. ఆమె అవశేషాలను హ్యాండ్ బ్లెండర్ ‘ప్యూరీడ్’తో కత్తిరించి రసాయన ద్రావణంలో కరిగించారు. ఆమె మరణానికి ముందు జోక్సిమోవిక్ గొంతు కోసి చంపబడిందని కోర్టు తీర్పు వెలువరించింది. బాధితురాలి మృతదేహం దొరికిన మరుసటి రోజే థామస్‌ను అరెస్టు చేశారు. మొదట్లో ఆమె మామూలుగానే చనిపోయినట్లు తెలిపాడు. అయితే భయాందోళన నేపథ్యంలో ఆమెను ముక్కులు చేసి రసాయనాలతో దహనం చేశాడు. ఈ ఘటనలో నిందితుడి మానసిక పరిస్థితి బాగులేన్నట్లుగా తెలుస్తోందని దర్యాప్తులో వెల్లడైంది. ఈ జంట బాసెల్‌లోని సంపన్న ప్రాంతంలో విశాలమైన సెమీ డిటాచ్డ్ హౌస్‌లో నివసించారు. హత్యకు నాలుగు వారాల ముందు క్రిస్టినా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జంటల ఫోటోలను షేర్ చేసింది. జోక్సిమోవిక్ 2007 మిస్ స్విట్జర్లాండ్ పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచారు. గతంలో మిస్ నార్త్‌వెస్ట్ స్విట్జర్లాండ్‌గా కిరీటాన్ని పొందారు. ఆ తర్వాత క్యాట్‌వాక్ కోచ్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Vande Bharat: మరో 10 వందే భారత్ రైళ్లు లాంచ్.. 15న ప్రారంభించనున్న మోడీ
తాజావార్తలు
-
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
ట్రెండింగ్
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!