Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Metro Pillar Collapse In Bengaluru Kills Mom 2 5 Yr Old Son

Metro Pillar Collapse: బెంగళూర్ లో విషాదం.. కూలిన మెట్రో పిల్లర్..తల్లీబిడ్డ మృతి

Published Date :January 10, 2023 , 1:12 pm
By Venu Goapl Reddy
Metro Pillar Collapse: బెంగళూర్ లో విషాదం.. కూలిన మెట్రో పిల్లర్..తల్లీబిడ్డ మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Metro Pillar Collapse: బెంగళూర్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రోపిల్లర్ కూలింది. ఈ సమయంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కుటుంబంపై పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించగా, ఒకరు గాయపడ్డారు. తీవ్రగాయాల పాలైన తల్లి, రెండున్నరేళ్ల కుమారుడు మరణించారు.

Read Also: Sabiramala: శబరిమల ఆలయంపై కేరళ హైకోర్టు తీర్పు.. వారిని అనుమతించవద్దని ఆదేశాలు

బెంగళూర్ లో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లలు కూలడంతో బైక్ పై వెళ్తున్న కుటుంబం ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటన నగరంలోెని నాగవర ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగింది. కల్యాణ్ నగర్ నుంచి హెచ్‌ఆర్‌బీఆర్‌ లేఅవుట్‌కు వెళ్లే రోడ్డులో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న భార్యభర్తలు, రెండున్నరేళ్ల పిల్లాడు గాయాలపాలయ్యారు. హుటాహుటిని వారిని నగరంలోని ఆల్టిస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. 25 ఏళ్ల తేజస్వి, ఆమె కుమారుడు విహాన్ మరణించారు. భర్త తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సమయంలో బాధిత కుటుంబం హెబ్బాల్ వైపు వెళ్తున్నారు.

Read Also: N.V.S.S. Prabhakar: కేసీఆర్ కు సోమేష్ కుమార్ పట్ల మక్కువతోనే తెలంగాణలో ఉండేలా చేశారు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengaluru
  • karnataka
  • Metro Pillar Collapse
  • Nagavara
  • national news

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions