Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్
- రాజ్యసభ ఆశలు ఆవిరి
- మధ్యప్రదేశ్‌లో ముగ్గురు బీజేపీ అభ్యర్థుల విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ ఆశలు ఆవిరయ్యాయి. కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు చిత్తులయ్యాయి. ఊహించని రీతిలో మధ్యప్రదేశ్‌లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో మీనాక్షి నటరాజన్‌కు, కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లైంది.
మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అనూహ్యంగా రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ ఒక్కసారిగా షాక్ అయింది. హైదరాబాద్‌లో నమోదైన ఒక కేసు విషయాన్ని అఫిడవిట్లో ప్రస్తావించలేదని అధికారి పేర్కొన్నారు. అయితే తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని మీనాక్షి నటరాజన్ వాదించారు. అయినా కూడా అధికారి పరిగణనలోకి తీసుకులేదు. దీంతో కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కానీ ఈసీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో గురువారం మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్‌ను శుక్రవారం విచారించనుంది. మరోవైపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ను మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు కోరారు. నిరసన తెలిపేందుకు రెడీ అవుతున్నారు. కానీ ఇంతలోనే ముగ్గురు బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలు అవాక్కయ్యారు.
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
BJP leader Tarun Chugh receives the certificate of election from Returning Officer Arvind Sharma after being elected to the Rajya Sabha from Madhya Pradesh. pic.twitter.com/qCxFecpNOG
— ANI (@ANI) June 11, 2026
తాజావార్తలు
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
-
Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!