Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Married Woman Caught With Boyfriend In Uttar Pradesh Hotel

UP: ప్రియుడితో హోటల్‌లో ఉండగా భర్త ప్రత్యక్షం.. వివాహిత ఏం చేసిందంటే..!

Published Date :June 19, 2025 , 10:15 am
By Suresh Maddala
  • ప్రియుడితో హోటల్‌లో ఉండగా భర్త ప్రత్యక్షం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
UP: ప్రియుడితో హోటల్‌లో ఉండగా భర్త ప్రత్యక్షం.. వివాహిత ఏం చేసిందంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. కలకలం కలిసుండాల్సిన ఆలుమగలు.. క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతూ కాపురాలను కూల్చుకుంటున్నారు. నిత్యం ఎక్కడొక చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. కేసులు.. జైళ్ల పాలవుతున్నా.. మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే యూపీలో జరిగింది.

ఇది కూడా చదవండి: Srinidhi Shetty : గ్లామర్ నుంచి నటన దిశగా.. మారుతున్న శ్రీనిధి జర్నీ!

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా బడౌత్ పట్టణంలో ఓ వివాహిత ప్రియుడితో కలిసి ఉండగా సడన్‌గా భర్త ప్రత్యక్షమయ్యాడు. దీంతో బెంబేలెత్తిపోయిన మహిళ.. 12 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకేసింది. అనంతరం బైక్‌పై పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం ప్రియుడు శోభిత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఇది కూడా చదవండి: Kerala High Court: కేరళ హైకోర్టు కీలక నిర్ణయం.. ఇకపై సామాన్యులు పెట్రోల్ పంపుల వద్ద టాయిలెట్లను ఉపయోగించలేరు

2019లో కాకోర్ గ్రామానికి చెందిన వ్యక్తిని మహిళ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే పెళ్లికి ముందు నుంచి మహిళకు పలువురి పురుషులతో సంబంధాలు ఉన్నట్లుగా భర్త ఆరోపించాడు. దీంతో కుటుంబంలో నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

ఇక సోమవారం బరౌత్ పట్టణంలోని చప్రౌతి రోడ్డులోని ఒక హోటల్‌కు ప్రియుడు శోభిత్‌‌తో కలిసి మహిళ వచ్చింది. వీరిద్దరూ హోటల్‌కు బయల్దేరిన దగ్గర నుంచి భర్త, అత్తమామలు వెంబడిస్తూ వచ్చారు. ఇక హోటల్‌ దగ్గరకు వచ్చాక.. హఠాత్తుగా భర్త ప్రత్యక్షమయ్యాడు. కంగారులో భయాందోళన చెందిన మహిళ 12 అడుగుల ఎత్తులోంచి కిందకు దూకేసింది. అనంతరం బైక్‌పై పారిపోయింది. ఇక ప్రియుడు శోభిత్ అక్కడే ఉండిపోవడంతో పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి.

అయితే తనకు ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లికాకముందు నుంచే తన భార్యకు అనేక మంది పురుషులతో సంబంధాలు ఉన్నాయని.. తప్పుడు కేసులు పెడతానంటూ బెదిరిస్తోందని.. అభ్యంతరం చెబితే చంపేస్తానంటూ బెదిరిస్తోందంటూ ఫిర్యాదు చేశాడు. సంఘటన జరిగిన రోజు ఎస్పీ కార్యాలయంలోని మహిళా విభాగంలో వివాహ కౌన్సెలింగ్ జరిగినట్లు భర్త పేర్కొన్నాడు. కౌన్సెలింగ్ జరుగుతుండగానే.. ఇంకోవైపు ప్రియుడితో జల్సాగా తిరుగుతోంది. పక్కా ప్రణాళికతో భర్త స్కెచ్ వేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

Shocking: In UP's Baraut, a married woman jumped from an OYO hotel wall to escape after her in-laws caught her with her lover. #Baraut #UttarPradesh #OYOHotel #UPNews #ViralVideo #FamilyDrama #WomanEscapes #ITRaid #OperationSindoor #Peddi #TelAviv #IranVsIsrael #WednesdayWisdom… pic.twitter.com/KtFyA2xXbY

— Vayam Bharat (@vayambharat) June 18, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • boyfriend
  • husband
  • Married UP woman
  • Married woman jumps
  • Uttar Pradesh hotel

తాజావార్తలు

  • INS Taragiri: మరింత శక్తివంతంగా భారత్.. నేవీ అమ్ములపొదిలో చేరనున్న ఆయుధాలు

  • Stamina Health Tips : శృంగారంలో చెలరేగాలంటే తినాల్సిన ఫుడ్ ఇదే..

  • TVK Chief Vijay: చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్‌.. నామినేషన్ రద్దయ్యే ఛాన్స్?

  • Gold Man: ఈసారి నిజమైన బంగారం.. మరో ‘గోల్డ్ మాన్’.. రూ.1 కోటి విలువైన బంగారం స్వాధీనం..!

  • US China Tensions: షాకింగ్.. చైనా, అమెరికా మధ్య సముద్ర ఘర్షణలు.. నలిగిపోతున్న ఈ చిన్న దేశం!

ట్రెండింగ్‌

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions