బీజేపీ షాక్.. పార్టీకి మాజీ సీఎం కుమారుడు గుడ్‌బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గోవాలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. గోవా ప్రజల గుండెల్లో మంచి సీఎంగా పేరు పొందిన మనోహర్ పారికర్.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించినా.. తిరిగి ఆ రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చింది.. అది ఆయనపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకం.. అయతే, తాను ఆశించిన అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్.. బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. ఇక తాను బీజేపీలో కొనసాగలేనంటూ రాజీనామా చేశారు.. ఇక, రానున్న ఎన్నికల్లో పనాజీ అసెంబ్లీ స్థానం నుంచే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు.. అయితే, పనాజీ స్థానాన్ని ఆశిస్తున్న ఉత్పల్ పారికర్‌కు బీజేపీ షాకిస్తూ.. సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఆ సీటు తిరిగి కేటాయించింది.. దీంతో తిరుగుబాటు జండా ఎగరవేసిన ఉత్పల్.. బీజేపీకి రాజీనామా చేసిషాకిచ్చారు.
Also Read
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
తాజావార్తలు
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?