వ్యాక్సిన్ 2 డోసులు పూర్తి.. అయస్కాంతంగా మారిపోయిన శరీరం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. మొదటల్లో వ్యాక్సిన్ అంటేనే వణికిపోయిన ప్రజలు.. ఇప్పుడు క్రమంగా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్‌కు క్యూ కడుతున్నారు.. అయితే, వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో రకరాల మార్పులు కనిపిస్తున్నాయి.. కొందరికి జ్వరం, ఒంటినొప్పులు, దగ్గు లాంటి లక్షణాలు బయటపడుతున్నాయి.. వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వ్యక్తి.. ఆయన వ్యాక్సిన్ తీసుకున్న ప్రాంతంలో బల్బు పెడితే.. ఏదో హోల్డర్‌లో పెట్టినట్టు వెలిగిపోయిన వీడియో ఈ మధ్య వైరల్ కాగా.. ఇప్పుడు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వ్యక్తి బాడీ మొత్తం అయస్కాంతంగా మారిపోయింది..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాసిక్ చెందిన అరవింద్ సోనార్ అనే 71 ఏళ్ల వ్యక్తి.. స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.. ఆ తర్వాత ఆయన బాడీ అయస్కాంతంలాగా మారిపోయింది. ఆయన శరీరానికి ఇనుప వస్తువులను, కాయిన్స్‌ను, చెంచాలు.. ఇలా ఏవీ పెట్టినా.. అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాకు ఎక్కి వైరల్‌గా మారిపోయింది.. అయితే, ఈ ఘటనపై స్పందించిన జిల్లా మెడికల్ అధికారులు.. ఈ విషయంపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తన వెబ్‌సైట్‌లో వ్యాక్సిన్‌ను తీసుకున్న వారి శరీరం ఎలాంటి అయస్కాంత పదార్థాలుగా మారదని స్పష్టం చేసింది. మరి అరవింద్ సోనార్ శరీరంలో ఏముందో తెలియాల్సి ఉంది.
Also Read
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Tags
తాజావార్తలు
-
Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత
-
TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’లో 20 రోజుల అండర్‌వాటర్ ఫైట్.. అవుట్ పుట్ పై సాలిడ్ రిపోర్ట్స్!
-
Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!