Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Man Calls Mukesh Ambani Kaka Billionaires Reaction Is Pure Gold Watch

Mukesh Ambani: ‘ముఖేష్ కాకా’ అంటూ పిలిచిన వ్యక్తి.. ముఖేష్ అంబానీ రియాక్షన్ వైరల్..

Published Date :January 12, 2024 , 5:10 pm
By Venu Goapl Reddy
Mukesh Ambani: ‘ముఖేష్ కాకా’ అంటూ పిలిచిన వ్యక్తి.. ముఖేష్ అంబానీ రియాక్షన్ వైరల్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mukesh Ambani: దేశంలో పాటు విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంలో గాంధీనగర్‌ వేదికగా ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’ జరుగుతోంది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పలువురు గుజరాత్‌లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి రిలయన్స్ ఇండస్ట్రీన్ అధినేత, దేశంలో కుబేరుడిగా పేరున్న ముఖేష్ అంబానీ కూడా హాజరయ్యారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ముఖేష్ అంబానీకి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. వైబ్రంట్ గుజరాత్ ఈవెంట్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ‘ముఖేష్ కాకా’ అని పిలవడంతో ఆయన వెనక్కి తిరిగి చూసి ఓ చిరునవ్వు నవ్వుతూ, అతనికి అభివాదం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బిలియనీర్ నుంచి వచ్చిన ఈ రియాక్షన్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీనిపై కామెంట్స్ పెడుతున్నారు.

Read Also: Akash Missile: న్యూ జనరేషన్ “ఆకాష్ మిస్సైల్” ప్రయోగం సక్సెస్..

‘‘ ముఖేస్ అంబానీ భవనంలోకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కనే గుంపులోని ఓ వ్యక్తి ‘ముఖేష్ కాకా’ అని అరిచాడు. దీంతో ముఖేష్ అంబానీ ఆ వ్యక్తి చూసేందుకు వెనక్కి తిరిగారు. ఒక చిరునవ్వు నవ్వారు.’’ ఈ పోస్టు జనవరి 11న వచ్చింది. దీనిని ఇప్పటి వరకు మూడు లక్షల మంది చూశారు.

దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘సాధారణ గుజరాతీ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు’’అని ఒకరు రాయగా.. ‘‘ ముఖేష్ అంబానీ చాలా మంచి వ్యక్తి, సో హంబుల్, సో స్వీట్’’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. చాలా మంది స్మైలింగ్ ఎమోజీతో ఈ వీడియోపై స్పందిస్తున్నారు.

Some one called “Mukesh Kaka” and typically Gujarati always smile 😁😁

pic.twitter.com/Rtp5e9XM9q

— विजय 🇮🇳 (@bijjuu11) January 11, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mukesh Ambani
  • Mukesh kaka Commemts
  • Vibrant Gujarat Global Summit
  • viral video

తాజావార్తలు

  • Drumstick Pickle Recipe: మునగ ప్రయోజనాలు తెలుసు కదా.. ఇలా సులువుగా మునగ పచ్చడి తయారు చేయండి..

  • Bhuvneshwar Kumar: “మేము బాధపడటం లేదు”.. వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌పై భువనేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Dacoit :డెకాయిట్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్!

  • Gold Rates: బంగారం ధర జోరు.. వెండి ఉపశమనం.. నేటి ధరలు ఇలా..!

  • GDS 2nd Merit List 2026: జీడీఎస్ పోస్టుల 2వ మెరిట్ జాబితా విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions