Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె తకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. బుధవారం బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా.. ఆమె ప్రయాణిస్తున్న కారు చిన్న ప్రమాదానికి గురైంది. వర్షం కారణంగా ఆమె రోడ్డు మార్గం ద్వారా రాజధానికి వస్తున్నారు. పొగమంచు, తక్కువ విజిబిలిటీ కారణంగా డ్రైవర్ అకాస్మత్తుగా బ్రేకులు వేయడంతో ముఖ్యమంత్రి గాయపడ్డారు.
Mamata Banerjee: మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం.. తలకు గాయాలు..
Show comments