Tilapia Fish: తిలాపియా చేప వివాదం.. క్యాన్సర్ పుకార్లపై మమతా బెనర్జీ..
- తిలాపియా చేపలు తింటే క్యాన్సర్ వస్తుందని పుకార్లు..
- స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilapia Fish: తిలాపియా చేపలు తినడం ద్వారా క్యాన్సర్ వస్తుందనే పుకార్ల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పుకార్లను తోసిపుచ్చిన మమతా, ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా తినాలని పిలుపునిచ్చారు. ‘‘తిలాపియా చేప తినడం వల్ల శరీరంలో ఏదైనా ప్రతికూల ప్రభావం ఉందా..?’’ అని రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగిన సమావేశంలో అధికారులను ఆమె ప్రశ్నించారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్‌సభలో కాంగ్రెస్‌తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
ఈ పుకార్లకు తగిన ఆధారాలు తేవని అధికారులు నిర్ధారించిన తర్వాత, ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. “నిరభ్యంతరంగా తిలాపియా తినండి. ఈ చేపను తింటే క్యాన్సర్ రాదు. ఈ తప్పుడు వార్తలను ఎవరు ప్రచారం చేశారు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అని ముఖ్యమంత్రి అన్నారు. ‘జల్ భరో, జల్ధారో’ పథకం కింద టిలాపియా చేపలను చెరువుల్లోకి వదలాలని ఆమె బ్యూరోక్రాట్లను ఆదేశించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!