Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- 2029 లోక్‌సభ ఎన్నికలపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
- రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా సమర్థిస్తారా? అనే ప్రశ్నకు దాటవేత
- సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తామని కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: 2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని సమర్థిస్తారా? అని మమతా బెనర్జీని ప్రశ్నించిన సమయంలో ఆమె సమాధానాన్ని దాటవేశారు. ఇలాంటి ప్రశ్నలు అడగొద్దని, తామంతా ఒకే కుటుంబమని, సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను మమతా ప్రస్తుతానికి సమర్థించడం లేదని అర్థమవుతోంది.
సమయం వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకుంటామని గత పదేళ్లుగా తృణమూల్ అధినేత్రి చెబుతూ వస్తున్నారు. ఈసారి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంలో ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ గట్టి మద్దతుదారుగా నిలిచారు. ఇదే సమయంలో బద్ధశత్రువు అయిన సీపీఎం పార్టీతో మమతా కలిసేందుకు సిద్ధమయ్యారు.
Also Read
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
పశ్చిమ బెంగాల్లో ఘోర పరాజయం తర్వాత ఇండియా కూటమిని యాక్టివ్ చేసే చర్యల్లో మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ బీజేపీ గెలుపుకు సహాయపడిందని ఆమె ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 30న జరిగిన కూటమి సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆగ్రహంగా మాట్లాడారు. భేటీ తర్వాత ఆమె మాట్లాడుతూ.. అవసరమైతే తాను డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, అఖిలేష్ యాదవ్ తరుఫున ప్రచారం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?