Maharashtra: వామ్మో.. నడిరోడ్డుపైకి మొసలి.. హడలెత్తిపోయిన జనాలు
- మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు
- రత్నగిరిలో రోడ్డుపైకి వచ్చేసిన మొసలి
- చాకచక్యంగా పట్టుకున్న స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొసలిని చూస్తేనే మామూలుగా బెంబేలెత్తిపోతారు. అలాంటిది మన కళ్ల ముందే ప్రత్యక్షమైతే ఇంకెలా ఉంటుంది. గుండెలు జారిపోవు. నదిలో సేదదీరాల్సిన మొసలి ఒకటి.. జనారణ్యంలోకి వచ్చేసింది. దాని చూసిన కొందరు భయపడగా.. ఇంకొందరు మొబైల్లో బంధించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రత్నగిరిలో రోడ్డుపై చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kadapa: కాజిపేటలోని జడ్పీ హైస్కూలులో విద్యార్థినుల అస్వస్థత..ఆసుపత్రిలో చేరిన10మంది
Also Read
- Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు, నదులు ఏకమై ప్రవహిస్తున్నాయి. దీంతో 8 అడుగుల పొడవైన మొసలి ఒకటి రద్దీగా ఉంటే ఒక రహదారిపైకి వచ్చేసింది. రత్నగిరిలో రోడ్డుపై ఆదివారం రాత్రి మొసలి ప్రత్యక్ష మైంది. ఓ వైపు వాహనాలు వెళ్తుంటే.. ఇంకోవైపు నుంచి వేగంగా దూసుకొచ్చేసింది. దీంతో కొందరు భయపడగా.. మరికొందరు మొబైల్లో చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నది నుంచి వచ్చి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. అనంతరం చాకచక్యంగా ప్రజలు బంధించారు.
ఇది కూడా చదవండి: Kadapa: కాజిపేటలోని జడ్పీ హైస్కూలులో విద్యార్థినుల అస్వస్థత..ఆసుపత్రిలో చేరిన10మంది
గత ఏడాది కూడా భారీ వర్షాలు కారణంగా ఇదే తరహాలో వడోదరలో మొసలి దర్శనమిచ్చింది. విశ్వామిత్ర నది సమీపంలో రోడ్డుపై మొసలిని స్థానికులు గుర్తించారు.12 అడుగుల మొసలి వచ్చినట్లుగా గుర్తించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు పట్టుకుని నదిలో వదిలిపెట్టారు.
ఇది కూడా చదవండి: Ragi Java : ప్రతిరోజు రాగి జావా తాగితే ఇన్ని ప్రయోజనాలా..
A video from Ratnagiri, Maharashtra, showcases a crocodile exploring the city. pic.twitter.com/78OAjIQjBE
— ScieVision (@scievision369) July 1, 2024
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!