Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Lumpy Skin Disease More Than 1000 Cattle Died In Gujarat

Lumpy Skin Disease: గుజరాత్ లో పశువులకు వింత వ్యాధి.. వెయ్యికి పైగా పశువుల మృతి

Published Date :July 26, 2022 , 10:10 am
By Venu Goapl Reddy
Lumpy Skin Disease: గుజరాత్ లో పశువులకు వింత వ్యాధి.. వెయ్యికి పైగా పశువుల మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Lumpy Skin Disease in gujarat: గుజరాత్ రాష్ట్రంలో వింత వ్యాధి కలవరపెడుతోంది. లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్డీ)గా పలిచే ఈ వ్యాధి అత్యంత వేగంగా పశువులకు వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి 33 వేల ఆవులు, గేదెలకు సోకినట్లుగా తెలుస్తోంది. వ్యాధి కారణంగా 1000కి పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. మరో వైపు సరిహద్దు రాష్ట్రం రాజస్థాన్ లో కూడా ఈ వ్యాధి ఉన్నట్లు కేంద్ర మత్స్య, పశువర్థక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల వెల్లడించారు. ఈ వ్యాధిని నివారించేందుకు కేంద్రం నుంచి బృందాలను గుజరాత్, రాజస్థాన్‌లకు పంపింది.

పశువుల ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు.. వ్యాధి సోకిన పశువులను వేరు చేస్తున్నట్లు, వ్యాధి సోకిన పశువులకు వ్యాక్సినేషన్ జరుగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. లంపీ స్కిన్ డిసీజ్ మొదటిసారిగా 2019లో ఒడిశాలో కనుక్కున్నారు. ఆ తరువాత ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, గోవా, హర్యానా, NCT-ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, ఇటీవల పంజాబ్‌ రాష్ట్రంలో కూడా వెలుగులోకి వచ్చింది.

లంపీ స్కిన్ డిసీజ్ చర్మాన్ని ప్రభావితం చేసే వ్యాధి. ఈగలు, పేనులు, కందిరీగాల ద్వారా పశువులకు ప్రత్యక్షంగా సోకుతుంది. దీంతో పాటు కలుషితమైన నీరు, ఆహారం ద్వారా కూడా ఈ వైరస్ వ్యాధి సోకుతుంది. జంతువుల్లో జ్వరం, కళ్లు, ముక్కు నుంచి స్రావాలు కారుతుండటం, నోటి నుంచి లాలాజలం కారడం.. పాల ఉత్పత్తి తగ్గడం, చర్మపై గడ్డలు కలగడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. వీటిలో జంతువులకు మరణం సంభవిస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cattle died in Gujarat
  • Gujarat
  • Lumpy Skin Disease
  • Rajasthan
  • Union Minister Parshottam Rupala

తాజావార్తలు

  • FBI Warns Smartphone Users: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎఫ్‌బీఐ వార్నింగ్..

  • Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!

  • Story Board: ఎక్కడో యుద్ధం.. మన ఇంట్లో సంక్షోభం..

  • Ramayana: రామాయణ గ్రాఫిక్స్ పై ఆడియన్స్ సీరియస్!

  • Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions