Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Lpg Booking Rules 2026 No Change In Refill Timeline Centre Clarifies

LPG Booking Rules 2026: LPG బుకింగ్‌ టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

Published Date :March 25, 2026 , 1:32 pm
By Sudhakar Ravula
LPG Booking Rules 2026: LPG బుకింగ్‌ టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

LPG Booking Rules 2026: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ఏమో కానీ.. భారత్‌లో పెట్రో, గ్యాస్‌ కొరత ఏర్పడింది.. దేశవ్యాప్తంగా LPG గ్యాస్ వినియోగదారుల మధ్య ఇటీవల బుకింగ్ గడువులపై గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో LPG సిలిండర్ రీఫిల్ బుకింగ్ టైమ్‌లైన్స్ మారాయని వార్తలు వైరల్ కావడంతో ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రకటించింది. కేంద్రం ప్రకారం, LPG రీఫిల్ బుకింగ్ గడువులు యథావిధిగా కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు 25 రోజుల తర్వాత సిలిండర్ రీఫిల్ బుకింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులు ఉంటుంది.

Read Also: Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి రాజీనామా.. రేవంత్‌రెడ్డి మీద పోరాటం చేస్తానంటూ శపథం..

ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లు కొత్త కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయని చెప్పడం పూర్తిగా అసత్యమని కేంద్రం పేర్కొంది. గ్యాస్ సరఫరా వ్యవస్థలో ఎలాంటి మార్పులు లేవని, వినియోగదారులు ఈ తరహా తప్పుడు వార్తలను నమ్మకూడదని సూచించింది. అందువల్ల LPG వినియోగదారులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను పక్కన పెట్టాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.. దీంతో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కథనాలు ఫేక్‌ అని తేలిపోవడంతో.. గ్యాస్‌ వినియోగదారులకు కాస్త ఊరట దక్కినట్టు అయ్యింది..

Clarification: LPG Refill Booking Timings

Reports circulating in sections of the news and on social media about changes in LPG refill booking norms are incorrect.

There is no change in LPG refill booking norms.

• Minimum gap between two refill bookings remains:
 – 25 days in… pic.twitter.com/QqTlQYPaHp

— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) March 25, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gas cylinder booking rules India
  • gas subsidy news
  • LPG Booking Rules
  • LPG clarification India
  • LPG latest news

తాజావార్తలు

  • LPG Booking Rules 2026: LPG బుకింగ్‌ టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

  • Gautham Menon: డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టు కథ చెప్పిన స్టార్ డైరెక్టర్.. షాకిచ్చిన హైకోర్టు!

  • Kia EV2: కియా EV2 విడుదల.. సింగిల్ ఛార్జ్‌తో 413 కి.మీ రేంజ్‌.. ధర, స్పెక్స్ పూర్తి వివరాలు

  • Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి రాజీనామా.. రేవంత్‌రెడ్డి మీద పోరాటం చేస్తానంటూ శపథం..

  • Dhurandhar 2: సంచలనం.. వారం రోజుల్లో వెయ్యి కోట్లు!

ట్రెండింగ్‌

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions