ఎంపీ రఘురామపై అనర్హత వేటు..? ఇలా స్పందించిన స్పీకర్ ఓం బిర్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారంపై స్పందించారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. ఇప్పటికే పలు దఫాలుగా ఎంపీ రఘురామపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది వైసీపీ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న ఆయనపై అనర్హత వేటు వేయాలని విన్నవించారు.. పార్టీ లైన్ తప్పారంటూ కొన్ని ఆధారాలను కూడా స్పీకర్‌కు సమర్పించారు.. మరోవైపు.. రఘురామ కూడా స్పీకర్‌ను కలిస్తూ వస్తున్నారు.. అయితే, రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటూ ఇవాళ స్పీకర్‌ను ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు.. ఆ ప్రశ్నలకు బదులిచ్చిన స్పీకర్.. లోకసభ సచివాలయం ఆ పిటిషన్లు పరిశీలిస్తోందన్నారు. నిర్ణయం తీసుకునే వరకు దానిపై వివరాలు బహిరంగపర్చలేమని స్పష్టం చేశారు.. ఇందులో ప్రొసీడింగ్స్ ఉంటాయి… ఇరుపక్షాల వాదనలు వినాల్సి ఉంటుందని.. అన్ని వాదనలు విన్న తర్వాత తగిన నిర్ణయం ఉంటుందన్నారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
- Amit Shah-Om Birla: లోక్‌సభ స్పీకర్‌కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
- NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్‌షీట్
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్‌ను ఎలా నడిపించారు?
-
Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..