Lok Sabha Elections 2024: ఎన్నిలక నగారా మోగింది. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 7 దశాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
* యూపీ, బీహార్, బెంగాల్‌లో ఏడు దశల్లో పోలింగ్
* మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఐదు దశల్లో ఎన్నికలు
* ఛత్తీస్‌గఢ్, అస్సాంలో మూడు దశల్లో ఎన్నికలు
* కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్‌లో రెండు దశల్లో పోలింగ్
* ఏపీ, తెలంగాణ సహా మిగిలిన 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే దశలో ఎన్నికలు
తొలిదశ ఎన్నికలు పోలింగ్: ఏప్రిల్ 19
Schedule for General Elections to Lok Sabha 2024
Phase 1#GeneralElections2024 #MCC pic.twitter.com/IglWUjkcSK
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024
రెండోదశ ఎన్నికల పోలింగ్: ఏప్రిల్ 26
Schedule for General Elections to Lok Sabha 2024
Phase 2#GeneralElections2024 #MCC pic.twitter.com/YAmmt2XuwW
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024
మూడో దశ ఎన్నికల పోలింగ్: మే 07
Schedule for General Elections to Lok Sabha 2024
Phase 3#GeneralElections2024 #MCC pic.twitter.com/wbCM77IJmi
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024
నాలుగో దశ ఎన్నికల పోలింగ్: మే 13
Schedule for General Elections to Lok Sabha 2024
Phase 4#GeneralElections2024 #MCC pic.twitter.com/j5MFatEvDs
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024
ఐదో దశ ఎన్నికల పోలింగ్: మే 20
Schedule for General Elections to Lok Sabha 2024
Phase 5#GeneralElections2024 #MCC pic.twitter.com/1XMTvRmyvc
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024
ఆరో దశ ఎన్నికల పోలింగ్: మే 25
Schedule for General Elections to Lok Sabha 2024
Phase 6#GeneralElections2024 #MCC pic.twitter.com/lZqkiDqr9L
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024
ఏడో దశ ఎన్నికల పోలింగ్: జూన్ 01
Schedule for General Elections to Lok Sabha 2024
Phase 7#GeneralElections2024 #MCC pic.twitter.com/QHtvO4IX7j