Site icon NTV Telugu

LIVE: పంజాబ్ స్వతంత్ర దేశం కోసం..?దేశంలో మ‌ళ్లీ ఖ‌లిస్థాన్ ఉద్యమం‌..?

punjab

Maxresdefault

పంజాబ్ స్వతంత్ర దేశం కోసం..? దేశంలో మ‌ళ్లీ ఖ‌లిస్థాన్ ఉద్యమం‌..? | Ntv

పంజాబ్ లో అసలేం జరుగుతోంది. గతేడాది గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రయత్నం చేసింది. రైతుల ముసుగులో తీవ్రవాదులను ఉసిగొల్పిందనే వాదన వినిపిస్తోంది. పంజాబ్ అంతటా తీవ్రవాదం పెంచేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఖలిస్తాన్ ఉద్యమం తోడయితే పంజాబ్, దానివల్ల దేశం ప్రమాదంలో పడనుంది.

Exit mobile version