Lady Macbeth of Bengal: సీఎం మమతాని ‘సామాజిక బహిష్కరణ’ చేస్తానని బెంగాల్ గవర్నర్ ప్రమాణం..
- పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఆగ్రహం..
- ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సామాజికంగా బహిష్కరిస్తాను: గవర్నర్ ఆనంద్ బోస్..
- గవర్నర్ బోస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీఎంసీ పార్టీ శ్రేణులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lady Macbeth of Bengal: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘లేడీ మాక్‌బెత్ ఆఫ్ బెంగాల్’ అంటూ సీఎం మమతాని ఆయన పిలిచారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై బాధ్యురాలిని చేస్తూ బెనర్జీని “సామాజికంగా బహిష్కరిస్తాను” అని తెలిపారు.. అలాగే, ఆమెతో తాను ఇకపై బహిరంగ వేదికను పంచుకోనని తేల్చి చెప్పారు. పశ్చిమ బెంగాల్ లేడీ మక్‌బెత్ హూగ్లీ జలాలను పట్టుకుంది.. కానీ కళంకిత చేతులను శుభ్రం చేయలేకపోతోంది అని విమర్శించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రిపై క్రియాశీలక చర్యలు తీసుకుంటాను.. గవర్నర్‌గా నా పాత్ర రాజ్యాంగ బాధ్యతలకే పరిమితం అవుతుంది అని సీవీ ఆనంద్ బోస్ అన్నారు.
Read Also: BRS Meeting: నేడు గాంధీ నివాసంలో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. భేటీపై ఉత్కంఠ..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఇక, హత్యాచారం-హత్యకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.. మా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఇవి జరిగాయని.. న్యాయం కోసం “తన పదవికీ రాజీనామా చేసేందుకు అయినా సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పుకొచ్చింది. సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే తాను నిష్క్రమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నారు. అయితే, బీజేపీకి మాత్రం న్యాయం వద్దు.. కేవలం కుర్చీ మాత్రమే కావాలి అని ఆమె అన్నారు. కాగా, సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా గవర్నర్ ఆనంద్ బోస్ చేసిన వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తికి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగవని పేర్కొన్నారు. గవర్నర్ కుర్చీలో కూర్చొని ఇలాంటి ప్రకటనలు చేయొద్దు.. ముఖ్యమంత్రిని బహిష్కరించడం అంటే ఏంటి? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..