Polygraph Test: కోల్‌కతా మెడికో హత్యాచార నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్.. ఏం చెప్పాడంటే..?
- కోల్‌కతాలో మెడికోపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్..
- లై డిటెక్టర్ టెస్టులో పొంతన లేని సమాధానాలు చెప్పిన సంజయ్రాయ్..
- తాను చూసేసరికే లేడీ డాక్టర్ మరణించిందని చెప్పిన సంజయ్రాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polygraph Test: కోల్‌కతాలో ఆర్జీ కార్ హస్పటల్ జూనియర్ డాక్టర్ ని హత్యాచారం చేసిన కేసులో.. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి ఆదివారం పాలీగ్రాఫ్ టెస్ట్ చేశారు. కోల్‌కతా పోలీసు శాఖలో సివిల్ వాలంటీర్‌గా అతను వర్క్ చేస్తున్నాడు. అయితే, సీబీఐకి ఇచ్చిన లై డిటెక్టర్ పరీక్షలో నిందితుడు సంజయ్ కొన్ని కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తుంది. నేరం జరిగిన రోజు రాత్రి జరిగిన పరిణామాలను పేర్కొన్నాడు. ఆ రోజు రెండు రెడ్‌లైట్ ఏరియాల్లో తిరిగినట్లు అతను చెప్పాడు. కానీ శృంగారంలో పాల్గొనలేదని తెలిపాడు. ఓ వీధిలో ఓ మహిళను వేధించినట్లు పాలీగ్రాఫ్ టెస్టులో సంజయ్ రాయ్ ఒప్పుకున్నాడు. ఈ ఘటన నిఘా కెమెరాలకు కూడా దొరికింది. ఆ రోజునే తన గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడినట్లు కూడా సంజయ్ చెప్పాడు. ఆమె నగ్న ఫోటోల కోసం సంజయ్ అడినట్లు వెల్లడైంది.
Read Also: Jammu Kashmir : జమ్మూలో44 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
అలాగే, తాను చూసే సరికే లేడీ డాక్టర్ మరణించిందని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చెప్పినట్లు తెలుస్తుంది. సెమినార్ హాల్లోకి వెళ్లే సరికి మృతదేహం కనిపించిందని.. మృతదేహం కనిపంచడంతో భయంతో అక్కడి నుంచి పారిపోయానని అతడు పేర్కొన్నాడు. దంతో సీబీఐ, సెంట్రల్ ఫోరెన్సిక్ టీమ్ లకు చెందిన అధికారులు అనేక ఆధారాలు చూపించి ప్రశ్నించారు.. హత్యాచారం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నానన్న నిందితుడు చెప్పినట్లు తెలిపారు. ఇక, లై డిటెక్టర్ టెస్టులోనూ నిందితుడు సంజయ్ రాయ్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సీబీఐ ఆరోపిస్తుంది.
తాజావార్తలు
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!