Khawaja Asif: ‘‘మా పూర్వీకులు హిందువులే’’.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..
- పాకిస్తాన్ పిల్లలకు తప్పుడు చరిత్ర బోధిస్తున్నారు
- ‘‘మన పూర్వీకులు హిందువులే’’
- చంద్రగుప్తుడు, అశోకుడి చరిత్రను పుస్తకాల నుంచి తొలగించారు.
- పాక్ రక్షణ మంత్రి షాకింగ్ కామెంట్స్
- ట్రంప్ ఒత్తిళ్ల మధ్య ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khawaja Asif: పాకిస్తాన్ రక్షణ మంత్రి , నిత్యం భారత్ అంటే విషాన్ని వెళ్లగక్కే ఖవాజా ఆసిఫ్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది. పాకిస్తానీ పిల్లలు తప్పుడు చరిత్రను నేర్చుకుంటున్నారని, పాకిస్తాన్ ప్రజలు తమ నిజమైన మూలాలకు దూరమవుతున్నారని ఆసిఫ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పాకిస్తానీ ముస్లింలు మన హిందూ పూర్వీకుల్ని ద్వేషిస్తాము. పాకిస్తాన్లో సగం మంది ప్రజలు తమ పూర్వీకులు సౌదీ అరేబియా, ఇరాన్ నుంచి వచ్చారని తప్పుగా చెప్పుకుంటారు’’ అని అన్నారు. ఇదే కాకుండా పాకిస్తాన్ కొత్త తరం వారి సాంస్కృతిక గుర్తింపు నుంచి దూరం చేయడానికి ఈ మనస్తత్వాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నారని అన్నారు.
పాకిస్తాన్‌లోని హిందూ పాలకుల చరిత్రను దాదాపుగా తుడిచిపెట్టేశారని ఆసిఫ్ అన్నారు. చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు హిందువులే కాబట్టి మనం వారి చరిత్రను పుస్తకాల నుంచి తొలగించామని అన్నారు. వీరి చరిత్ర పాకిస్తాన్‌లోని పిల్లలకు తెలియదని చెప్పారు. తన పూర్వీకులు హిందువులు, అంతమాత్రాన నేను పాకిస్తానీ కాకుండా పోతారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో పాకిస్తాన్ ఎప్పుడూ ఇజ్రాయిల్‌ను గుర్తించదని అన్నారు. ట్రంప్ ‘అబ్రహం ఒప్పందం’లో చేరాని పాక్‌పై ఒత్తిడి పెడుతున్న సమయంలో ఆసిఫ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు