Canada: ఖలిస్తానీల బరితెగింపు.. భారత కాన్సులేట్ ముట్టడిస్తామని హెచ్చరిక..
- కెనడాలో రెచ్చిపోతున్న ఖలిస్తానీ వేర్పాటువాదులు..
- వాంకోవర్ కాన్సులేట్‌ని ఆక్రమిస్తామని బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాడులు బరితెగిస్తున్నారు. భారత్ రాయబార కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన ‘‘సిఖ్ ఫర్ జస్టిస్(SFJ)’’ వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడిస్తామని బెదిరింపులకు పాల్పడింది. భారత కాన్సులేట్‌ను గురువారం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. ఇండో కెనడియన్లు తమ సాధారణ పనుల కోసం కాన్సులేట్‌కు వచ్చే వారు వేరే తేదీని ఎంచుకోవాలని కోరింది.
Read Also: Election Commission: ఇకపై ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు.. ఈసీ కొత్త రూల్స్
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
కొత్త భారత హైకమిషనర్ దినీష్ పట్నాయక్‌ను ఖలిస్తానీలు టార్గెట్ చేస్తూ, ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. భారత కాన్సులేట్ కార్యాలయాలు గూఢచార నెట్వర్క్‌ను నడుపుతున్నాయని, ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని నిఘా పెడుతున్నాయని ఆ సంస్థ ఆరోపించింది. రెండేళ్ల క్రితం భారత్ గుర్తించిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీ్ప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంట్‌లో చెప్పారని సిఖ్ ఫర్ జస్టిస్ ఆరోపించింది.
గత నెల ప్రారంభంలో, కెనడా ప్రభుత్వం ఒక అంతర్గత రిపోర్టులో కెనడాలోని వ్యక్తులు, నెట్వర్క్‌ల నుంచి ఖలిస్తానీ గ్రూపులు ఆర్థిక సహాయం పొందుతున్నాయని అంగీకరించింది. ఈ గ్రూపుల్లో నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ SYF ఉన్నాయి, ఈ రెండూ కెనడా క్రిమినల్ కోడ్ కింద ఉగ్రవాద సంస్థలుగా జాబితా చేయబడ్డాయి. ఇప్పుడు ఈ తీవ్రవాద గ్రూపులు ఏ నిర్దిష్ట సంస్థతో ముడిపడి ఉండకుండా ఖలిస్తాన్ వాదానికి మద్దతు ఇచ్చే వ్యక్తుల చిన్న సమూహాల ద్వారా ఎక్కువగా పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!