Monsoon: కేరళలో విస్తారంగా వర్షాలు.. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon: కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో ఆ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంతా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రుతుపవనాలు జూన్ 8న కేరళకు చేరుకున్నాయి. జూన్ 9న రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు, శని, ఆది, సోమవారాల్లో ఐదు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Read Also: Ukraine War: ఉక్రెయిన్ సరిహద్దుల్లో అణ్వాయుధాల మోహరింపు.. పుతిన్ కీలక ప్రకటన
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
మరోవైపు బిపార్జాయ్ తుఫాన్ అరేబియా సముద్రంలో తీవ్రరూపం దాల్చుతోంది. దీని కారణంగా ఈ ఏడాది రుతువవనాల రాక కాస్త ఆలస్యం అయింది. సాధారణం జూలై 1న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ముందుగా ఐఎండీ జూన్ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది. అయితే వారం ఆలస్యంగా జూన్ 8న రుతుపవనాలు చేరాయి.
రానున్న కొన్ని రోజుల్లో కేరళ, తమిళనాడులోని చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నెల 15 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ సారి ఎల్ నినో ఏర్పడినప్పటికీ, దేశంలో సాధారణ వర్షపాతమే అంటుందని ఐఎండీ తెలిపింది. సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన ఏడాది వర్షపాతం తగ్గుతుంది. చాలా సందర్భాల్లో ఇలానే జరిగింది. కానీ ఈ సారి ఎల్ నినో తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో భారత్ అంతటా సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేస్తోంది.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!