Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!
- ముస్లిం మహిళలపై మతపెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు..
- దీనిపై డిబేట్ చేసిన మహిళా యాంకర్‌పై కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Anchor Case: కేరళకు చెందిన ముస్లిం మతపెద్ద మహిళలను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, వ్యాఖ్యలపై టీవీ డిబేట్ నిర్వహించిన అంశం ఇప్పుడు పోలీస్ కేసు వరకు వెళ్లింది. ఈ చర్చల్లో పాల్గొన్న మలయాళ టీవీ జర్నలిస్ట్, యాంకర్ అపర్ణ కురుప్పై కొచ్చి సిటీ సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాసర్‌గోడ్‌కు చెందిన అబ్దుల్ హకీమ్ బీఎం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 07న కేసు నమోదైంది.
టీవీ డిబేట్ సమయంలో అపర్ణ కురుప్ చేసిన వ్యాఖ్యలు మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలు అల్లర్లను ప్రేరేపించేలా, మతపరమైన భావాలను దెబ్బతీయడం, వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి నిబంధనల కింద కేసులు నమోదు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో టీవీ ఛానెల్ ఆ కార్యక్రమాన్ని తొలగించింది. అపర్ణ కురుప్, ఛానెల్ యాజమాన్యం ఇప్పటికే తమ వ్యాఖ్యలపై విచారణం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే, మరోవైపు అపర్ణ కురుప్పై సోషల్ మీడియాలో పరువు నష్టం కలిగించే పోస్టులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ కేసులో విజ్డమ్ స్టూడెంట్స్ సంస్థకు చెందిన అబ్దుల్లా బాసిల్ సి.పి.తో పాటు మరో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదైంది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇటీవల సున్నీ మత పండితుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. మతపరమైన వేడుకల సమయంలో ముస్లిం మహిళలు తమకు సంబంధం లేని పురుషులతో కలిసి బహిరంగ ప్రదేశాల్లో ఉండటంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాఖ్యలు కేరళలో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. కేరళ సీఎం వీడీ సతీషన్ మాట్లాడుతూ.. ముస్లిం పండితుడి వ్యాఖ్యలు 21వ శతాబ్ధపు ప్రగతిశీల ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!