Karnataka High Court: “వక్ఫ్ బోర్డు మ్యారేజ్ సర్టిఫికేట్లు ఇవ్వడమేంటి..?” కర్ణాటక ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..
- వక్ఫ్ బోర్డు మ్యారేజ్ సర్టిఫికేట్లు ఇవ్వడం ఏంటి..?
- పిల్‌ని విచారించిన కర్ణాటక హైకోర్టు..
- సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court: వివాహ ధృవీకరణ సర్టిఫికేట్లు జారీ చేసేందుకు ‘‘వక్ఫ్ బోర్డు’’లకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై తాజాగా కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బోర్డులు మ్యారేజ్ సర్టిఫికేట్లు జారీ చేయడంపై కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వక్ఫ్ బోర్డుకి అధికారాలు కల్పిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులను ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై కర్ణాటక హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Read Also: Bomb threats: మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. రెండు రోజుల్లో 12 విమానాలకు హెచ్చరికలు..
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ఏ ఆలం పాషా దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఎన్వీ అంజరియా, జస్టిస్ కేవీ అరవింద్‌లతో కూడిన డివిజనల్ బెంజ్ నోటీసులు జారీ చేసి నవంబర్ 12లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాహ ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి మాత్రమే బోర్డుకు అధికారం ఉందని ప్రభుత్వ న్యాయవాది మౌఖిక సమాధానం ఇచ్చారు. దానికి కోర్టు..‘‘ వివాహ ధృవీకరణ పత్రాలు జారీ చేసే పని వక్ఫ్ బోర్డుకు లేదు’’ అని చెప్పింది. ప్రభుత్వ, మైనారిటీ, వక్ఫ్ అండ్ హజ్ శాఖ అండర్ సెక్రటరీ చేతుల మీదుగా జారీ చేయబడిన 30/09/2023 నాటి ప్రభుత్వ ఉత్తర్వు వక్ఫ్ చట్టం-1995లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రకటించాలని పిటిషన్‌దారు హైకోర్టుని కోరారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరణ..
-
Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!