Karnataka: డీకే.శివకుమార్‌కు కేబినెట్ విస్తరణ తలనొప్పి.. పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా
- డీకే.శివకుమార్‌కు కేబినెట్ విస్తరణ తలనొప్పి
- ఒక్కసారిగా ఎగిసిపడ్డ అసంతృప్తి జ్వాలలు
- పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కేబినెట్ విస్తరణ కాకరేపుతోంది. సోమవారం కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ పూనుకున్నారు. హైకమాండ్ ఆదేశాలతో 20 మంది జాబితాను సిద్ధం చేశారు. సామవారం సాయంత్రం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధపడుతుండగా ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి.
పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించగా… రేపు రాజీనామా చేయనున్నట్లు ఎమ్మెల్యే బెళూరు గోపాలకృష్ణ తెలిపారు. తనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలూ రాజీనామా చేయనున్నట్లు గోపాలకృష్ణ వెల్లడించారు.
Also Read
- Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
- Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
- Supreme Court: సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 498A వర్తింపు.. కానీ, షరతులు వర్తిస్తాయి..!
- Abhijeet Dipke: అమెరికా చదువుపై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన అభిజీత్ దీప్కే
రాష్ట్ర మంత్రివర్గంలో 34 మందికి అవకాశం ఉండగా.. జూన్ 4న ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వరతో సహా 13 మంది కేబినెట్ మంత్రులతో కలిసి శివకుమార్ కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు . దీంతో 20 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సోమవారం అధిష్టానం ఆదేశాలతో భర్తీ చేస్తున్నారు. అయితే ఈ కేబినెట్ కూర్పుపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు రేగాయి.
ఇక స్పీకర్ యూటీ ఖాదర్‌ను కేబినెట్లోకి తీసుకోవడంతో రోన్ ఎమ్మెల్యే జీఎస్.పాటిల్ స్పీకర్ బాధ్యతలు చేపట్టనున్నారు. విరాజ్‌పేట ఎమ్మెల్యే పొన్నన్న డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
మంత్రుల జాబితా ఇదే
లక్ష్మణ్ సవాడి
విజయానంద కశప్పనవర్
బసవరాజ్ రాయరెడ్డి
గాయత్రి శాంతే గౌడ
హెచ్‌సీ.బాలకృష్ణ
కేఎం.శివలింగే గౌడ
చెలువరయస్వామి
అజయ్ సింగ్
ఎస్ఎస్.మల్లిఖార్జున
పుట్టురంగశెట్టి
మధు బంగారప్ప
సంతోష్ లాడ్
రిజ్వాన్ అర్షద్
జమీర్ అహ్మద్ ఖాన్
రఘుమూర్తి
నాగేంద్ర
బసవంతప్ప
రుద్రప్ప లమణి
శివరాజ్ తంగడిగి
నరేంద్ర స్వామి
తాజావార్తలు
-
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
-
NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
-
Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
-
Sujatha Vijayakumar: రవి మోహన్ విడాకుల కేసులో ఆర్తి తల్లి బిగ్ బ్లాస్ట్.. ఇన్నాళ్లూ బయటకు రాని విషయాలు ఇవేనంట!
-
Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!