Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kamal Nath Joins Meeting For Rahul Gandhis Yatra In Bhopal Amid Buzz Over Bjp Switch

Kamal Nath: కమల్‌నాథ్‌ వ్యవహారంపై వీడిన ఉత్కంఠ! కీలక భేటీలో ఇలా!

Published Date :February 20, 2024 , 5:28 pm
By Suresh Maddala
Kamal Nath: కమల్‌నాథ్‌ వ్యవహారంపై వీడిన ఉత్కంఠ! కీలక భేటీలో ఇలా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(Kamal Nath) బీజేపీలో (BJP) చేరుతున్నారంటూ గత వారం జోరుగా ప్రచారం జరిగింది. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌లా కమల్‌నాథ్ కూడా హస్తానికి గుడ్‌బై చెప్పబోతున్నారని వార్తలు షికార్లు చేశాయి. కానీ మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంతో వాటిన్నింటికీ కమల్‌నాథ్ ఫుల్ స్టాప్ పెట్టారు.

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర (Rahul Gandhis Yatra) కోసం రాష్ట్రంలో చేస్తున్న ఏర్పాట్లపై జరిగిన సమీక్షలో కమల్‌నాథ్ ప్రత్యక్షమయ్యారు. మంగళవారం ఉదయం భోపాల్‌లో (Bhopal) వర్చ్యూవల్‌ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రామ్‌తో తనపై వస్తున్న ప్రచారానికి కమల్‌నాథ్ అడ్డుకట్ట వేశారు. అంతేకాదు.. సోమవారం తన నివాసంపై ఉన్న జై శ్రీరామ్ జెండాను కూడా తొలగించారు. దీంతో కమల్‌నాథ్ బీజేపీలో చేరడంలేదని తేలిపోయింది.

కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ భన్వర్‌ జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ.. కమల్‌ నాథ్‌ కాషాయ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. అదంతా మీడియా సృష్టి.. కమలనాథుల కుట్రలని కొట్టిపారేశారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర త్వరలోనే మధ్య ప్రదేశ్‌లోకి రానుందని తెలిపారు. రాహుల్‌ కార్యక్రమం ఎటువంటి విరామం లేకుండా కొనసాగుతుందని.. యాత్ర చేయడానికి ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు.

కమల్‌నాథ్‌ విషయంలో మీడియా కొంత సంయమనం పాటించాలని మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కోరారు. కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటారని.. మీడియా తప్పుడు ప్రచారం మానుకోవాలని ‘ఎక్స్‌’ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Ka 2

Ka 2

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhopal
  • bjp
  • Kamal Nath
  • Madhya Pradesh
  • Meeting

తాజావార్తలు

  • Alia Bhatt : లేటౌతున్న ఆలియా భట్ మూవీస్.. 2025 స్కిప్ చేసిన త్రిబుల్ ఆర్ బ్యూటీ

  • YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!

  • Bihar CM Samrat Choudhary: “సామ్రాట్ చౌదరి అనే నేను”.. బీహార్‌లో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ..

  • Munaf Patel: విరాట్, రోహిత్‌కు ‘నో’ చెప్పే దమ్ము ఆయనకే ఉంది.. గంభీర్‌ను తప్పిస్తే టీమిండియాలో విపత్తు తప్పదు..

  • Agadha: ఆకట్టుకుంటున్న ‘అగధ’ పోస్టర్..

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions