K Annamalai: ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి..
- తమిళనాడులో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హత్య..
- ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అన్నామలై..
- ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని తమిళనాడు బీజేపీ చీఫ్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Annamalai: తమిళనాడు రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై డిమాండ్ చేశారు. విచారణ చేసేందుకు కేంద్ర ఏజెన్సీకి ఎందుకు అప్పగించడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సిద్ధంగా లేరని ప్రశ్నించారు. ప్రస్తుత సీఎం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతిదానికీ (71) సీబీఐ విచారణకు డిమాండ్ చేసేవారు.. కానీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క కేసును కూడా సీబీఐకి ఇవ్వలేదన్నారు. హత్యకు గురైన బీఎస్పీ నేత కుటుంబాన్ని సోమవారం కలిసిన అనంతరం అన్నామలై ఈ కామెంట్స్ చేశారు. తమిళనాడు పోలీసు రాష్ట్రంగా మారిందని ఆరోపించారు.
Read Also: Vanangaan Trailer : అదరగొట్టిన బాలా.. ట్రైలర్..భళా..
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ఇక, తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని హత మార్చిన ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయకపోవడం దారుణమని అన్నామలై పేర్కొన్నారు. మాయావతి చెప్పినట్లుగా తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి.. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు..? అని ప్రశ్నించారు. అయితే, జులై 5న హత్య జరిగిన రోజు రాత్రి లొంగిపోయిన ఎనిమిది మంది వ్యక్తులను తమిళనాడు పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయడంతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. పాత శత్రుత్వమే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. కానీ, పోలీసులు డిఫెన్సివ్ మోడ్ లో ఉన్నారని కె టీఎన్ చీఫ్ బీజేపీ చీఫ్ అన్నామలై పేర్కొన్నారు.
తాజావార్తలు
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!