Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
- యూజర్లకు షాక్ ఇవ్వనున్న జియో..
- రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Recharge: రిలయన్స్ జియో తన వినియోగదారులకు షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. జియో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ బ్రోకింగ్ అంచనా వేసింది. రాబోయే మూడు నాలుగు నెలల్లో టారిఫ్‌లను 12 శాతం పెంచొచ్చనని పేర్కొంది. అయితే, ధరల పెంపుపై ఇప్పటి వరకు జియో అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
టెలికాం కంపెనీలు యూజర్ల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. దీనిని యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU)గా టెలికాం సంస్థలు వ్యవహరిస్తుంటాయి. సెంట్రల్ బ్రోకింగ్ నివేదిక ప్రకార.. జియో 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ARPU రూ. 215.6గా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ. 208.8గా ఉంది. జియో చందాదారుల సంఖ్య 533.3 మిలియన్లకు చేరుకుందని నివేదిక తెలిపింది. వినియోగదారుల నెలవారీ డేటా వినియోగం కూడా గతేడాది 37GB నుంచి 43.7GBకు పెరిగినట్లు తెలిపింది.
Also Read
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్, సోషల్ మీడియా, డిజిటల్ వినియోగం పెరగడంతో టెలికాం నెట్వర్క్ డేటా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తు్న్నాయి. ఈ పెరుగుదల కేవలం జియోకు మాత్రమే పరిమితం కాదని, ఇతర టెలికాం సంస్థలు కూడా రాబోయే 5 నెలల్లో తమ టారిఫ్‌లను పెంచే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. దాదాపు 12-15 శాతం పెరుగొచ్చని అంచనా వేస్తోంది.
తాజావార్తలు
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!