Delhi: రాహుల్, ఖర్గేను కలిసిన సీఎం హేమంత్, కల్పన దంపతులు
- రాహుల్.. ఖర్గేను కలిసిన సీఎం హేమంత్ దంపతులు
- త్వరలో జార్ఖండ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సతీమణి కల్పనా సోరెన్‌తో కలిసి ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను కలిశారు. హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాతే భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా పొత్తులపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Kerala: బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ శ్రీలేఖ
Also Read
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
ఇదిలా ఉంటే చంపై సోరెన్ ఇటీవల జేఎంఎం పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈసారి ఇక్కడ గట్టి పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ దూకుడుగానే వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు హర్యానాలో కాంగ్రెస్ పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్లి చావుదెబ్బతింది. ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటికే ఇండియా కూటమి మిత్రపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను పిలిచి చర్చలు జరిపినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Traffic Diversion : బతుకమ్మ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు
Jharkhand CM Hemant Soren along with his wife Kalpana Soren met Congress MP and Lok Sabha LoP Rahul Gandhi and Congress national president Mallikarjun Kharge, in Delhi
(Source: Congress) pic.twitter.com/qls4ntXma1
— ANI (@ANI) October 9, 2024
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!