ISRO somanath: ఐఐటీ మద్రాస్ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్న ఇస్రో చైర్మన్
- ఐఐటీ మద్రాస్ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్న ఇస్రో చైర్మన్
- పల్లెటూరి కుర్రాడి కల నెరవేరిందన్న సోమనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్రో చైర్మన్ సోమనాథ్ మద్రాస్ ఐఐటీ నుంచి పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. శుక్రవారం ఐఐటి-మద్రాస్ 61వ స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ.. ఇస్రో చైర్మన్‌కు పట్టాను ప్రధానం చేసింది. ఒక పల్లెటూరి అబ్బాయి కల నెరవేరిందని సోమనాథ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Malaika Arora: ప్రియుడికి బ్రేకప్.. అతనితో కలిసి మలైకా స్పెషల్ ట్రిప్?
Also Read
- Saudi-Houthi war: భారతీయుల పడవపై సౌదీ దాడి.. 14 మందిని రక్షిస్తున్న హౌతీలు..
- Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..
- Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
- BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
సోమనాథ్.. కొల్లాంలోని తంగల్ కుంజు ముసలియార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఐఐఎస్సీ బెంగళూరు నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. చారిత్రాత్మక చంద్రయాన్-3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్ గత ఏడాది ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై తాకినప్పుడు అతని పేరు మార్మోగింది. శుక్రవారం ఐఐటి-మద్రాస్ 61వ కాన్వకేషన్ జరిగింది. ఈ సందర్భంగా పీహెచ్డీ పట్టాను ఆయన అందుకున్నారు. దీంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Gandharva mahal: వందేళ్ల ‘‘గంధర్వ మహాల్’’.. ఆచంటలో అద్భుత కట్టడం..
సోమనాథ్.. ఇప్పటికే ఆయన డజను పీహెచ్‌డీలను అందుకున్నారు. ఆయనకు అనేక విశ్వవిద్యాలయాలు పీహెచ్‌డీలు ప్రధానం చేశాయి. ఇక చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత పీహెచ్డీ అందుకోవడం సంతోషంగా ఉందని సోమనాథ్ తెలిపారు. ఐఐటీ-మద్రాస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి పట్టా తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఒక పల్లెటూరి కుర్రాడిగా.. తాను టాపర్ అయినప్పటికీ ఐఐటీ ఎంట్రెన్స్ టెస్ట్ రాసే ధైర్యం చేయలేదన్నారు. ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ కావాలనుకున్నాను కానీ.. ఇప్పుడు పీహెచ్డీ పట్టా పొందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇప్పుడు ఐఐటీ-మద్రాస్ నుంచి పీహెచ్డీ పట్టాలు లభించాయని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Mahankali Bonalu: మహంకాళి బోనాల ఉత్సవాలకు సీఎం, డిప్యూటీ సీఎంకు ఆహ్వానం..
తాజావార్తలు
-
Vivo Y600: 10,000mAh బ్యాటరీతో Vivo Y600 ఫోన్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం, అక్టోబర్ 30న లాంచ్!
-
Trump: ఇరాన్‌ను చిత్తుగా ఓడించాం.. ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
Sanju Samson: అభిషేక్ శర్మతో మాట్లాడాను.. ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. విధ్వంసకర ఇన్నింగ్స్‌గా మార్చాను..
-
Highest Successful Run Chases: వన్డేల్లో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లు ఇవే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే.!
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!