Chandrayaan-3: చంద్రయాన్-3 సంచలన ఆవిష్కరణ.. చంద్రుడిపై బయటపడిన కొత్త నిజం
- చంద్రయాన్-3 సంచలన ఆవిష్కరణ..
- విక్రమ్ ల్యాండింగ్ సమయంలో కీలక విషయం వెలుగులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలకమైన ఆవిష్కరణ చేసింది. చంద్రయాన్ 3 మిషన్ ద్వారా చంద్రుడికి సంబంధించిన కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రుడిపై నేల రెండు పొరలుగా వ్యాపించి ఉన్నట్లు తేలింది. పైపొర ధూళితో కప్పబడి ఉండగా, కింది పోర చాలా గట్టిగా మందంగా ఉన్నట్లు తేలింది. పైన ఉన్న ధూళి పొర కేవలం కొన్ని సెంటీమీటర్ల మందం ఉన్నట్లు వెల్లడైంది.
2023 సెప్టెంబర్ 2న చంద్రయాన్ 3 మిషన్‌లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విక్రమ్ ల్యాండర్, ఉపరితలంపై దిగుతున్న సమయంలో దాని ఇంజన్లను మండించింది. దాని నుంచి వచ్చిన వేడి వాయువులు చంద్రుడి ఉపరితలంపై పైపొరలో ఉన్న ధూళి ఎగిరిపోయింది. దీంతో కింద బలమైన రాతి పొర బయటపడింది. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) శాస్త్రవేత్తలు ఈ డేటాను పరిశీలించిన తర్వాత, చిన్న చిన్న ఉల్కల నిరంతరం చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టడం వల్ల పలుచుగా, వదులుగా మారినట్లు తేలింది.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
పైపొర దాదాపుగా 3-4 సెంటీమీటర్ల మందం, చాలా తేలికపాటి ధూళితో ఉంది. రెండో పొర 6.5 సెంటీమీటర్ల లోతులో పైపొర కన్నా రెండింతల సాంద్రత కలిగి ఉన్నట్లు తేలింది. పైపొర ఒక పొడి పిండిలా ఉంటే, కింది పొర తేమగా, గట్టిగా ఉండే మట్టిలా ఉంటుందని ఇస్రో తెలిపింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో చంద్రుడిపై వ్యోమనౌకల ల్యాండింగ్‌కు ఉపయోగపడటంతో పాటు భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనలకు గానూ స్థావరాలు నిర్మించుకునేందుకు ఉపయోగపడుతుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!