IndiGo: ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo plane emergency landing at Kolkata airport after smoke warning: ఇటీవల కాలంలో దేశంలో పలు విమానాలు తరుచుగా ప్రమాదాలకు గురువుతున్నాయి. ఆకాశంలో ఉండగానే.. టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి కోల్‌కతాకు బయలుదేరిన ఇండిగో విమానం కార్గో హెల్డ్ ప్రాంతంలో పొగలు వస్తున్నట్లుగా అలారం మోగడాన్ని పైలెట్లు గుర్తించారు. దీంతో ఈ సమాచారాన్ని కోల్‌కతా ఏటీసీకి అందించారు. ఎమర్జెన్సీ ల్యాంగింగ్ అనుమతి కోరారు పైలెట్లు.
Read Also: Godfather Teaser: సల్మాన్ ఖాన్‌తో కలిసి.. బద్దలు కొట్టిన మెగాస్టార్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఇండిగో ఫ్లైట్ 6ఈ-2513 ల్యాండింగ్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ముందుజాగ్రత్తగా రన్ వేకు దగ్గర ఫైర్ ఇంజిన్లను మోహరించింది. పైలెట్లు స్టాండర్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ) అనుసరించి ఫ్లైట్ కోల్‌కతాలో ల్యాండ్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. మేడే ప్రకటించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
అయితే కార్గో హెల్డ్ లో పొగలు వస్తున్నట్లుగా తప్పుగా మోగిందని.. ఇది నకిలీ హెచ్చరికగా డీజీసీఏ అధికారులు వెల్లడించారు. కోల్‌కతాలో ల్యాండింగ్ కు ముందు కార్గోలో పొగ వస్తున్నట్లు అలారం తప్పుగా మోగింది. అయితే పైలెట్లు స్మోక్ అలెర్ట్ ను గుర్తించి ఫ్లైట్ ను వెంటనే ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!