Economic Survey: భారతదేశ జీడీపీ అంచనా 6.3% – 6.8%.. ఎకనామిక్ సర్వేలో కీలక విషయాలు..
- భారతదేశ జీడీపీ అంచనా 6.3% - 6.8%..
- ఎకనామిక్ సర్వేలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Economic Survey: 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి 6.3% – 6.8% మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే 2024-25 అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నెమ్మదిగా ఉండొచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేని సమర్పించింది. తగ్గుతున్న నిరుద్యోగ రేటు, స్థిరమైన ద్రవ్యోల్భణం, వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని సంస్కణలను అవసరమనే ఉద్దేశాన్ని ఉదహరించింది.
Read Also: JEE Mains 2025: నేటి నుంచే JEE మెయిన్స్ 2025 సెషన్ 2 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
Also Read
*ఖరీఫ్ పంట రాకతో ఆర్థిక సంవత్సరం 2025లో నాలుగో త్రైమాసికంలో కూరగాయల ధరల సడలింపు కారణంగా ఆహార ద్రవ్యోల్భణం తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
* వచ్చే ఏడాది ఆర్థిక పరిస్థితులు బాగుంటే, రబీ పంట దిగుబడి కారణంగా 2026 తొలి అర్థభాగంలో ఆహార పదార్థాల ధరలు తగ్గే అవకాశం ఉంది.
* 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక అవకాశాలు సమతుల్యంగా ఉన్నాయి. పెరిగిన భౌగోళిక పరిస్థితులు , వాణిపజ్య అనిశ్చితులు వృద్ధిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
* ప్రభుత్వ మూలధనం పెరగడం, వ్యాపార అంచనాలు మెరుగుపడటంతో పెట్టుబడులు పంజుకుంటాయని అంచానా.
* అట్టడుగు స్థాయి నిర్మాణాత్మక సంస్కరణలు, సడలింపుల ద్వారా ప్రపంచ పోటీ తత్వాన్ని మెరుగుపరచాల్సి అవసరం ఉందని సర్వే పేర్కొంది.
* తయారీ రంగం నెమ్మదించడం, కార్పొరేట్ పెట్టుబడులు తగ్గడంతో 2024-25 వృద్ధి రేటు 6.4 శాతానికి పరిమితం కావొచ్చు. గత నాలుగేళ్లలో ఇదే అత్యల్పం 2023-24లో 8.2 శాతంగా వృద్ధిరేటు ఉంటే, 2022-23లో 7.2 శాతం, 2021-22లో 8.7 శాతంగా ఉంది.
* 2026 ఆర్థిక సంవత్సరంలో అధిక వస్తువుల ధరల నుంచి ద్రవ్యోల్భణ ప్రమాదం పరిమితంగా కనిపిస్తోందని, భౌగోళిక ఉద్రిక్తతలు ఇప్పటికీ ప్రమాదంగానే ఉన్నాయని సర్వే చెప్పింది.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..