Maha Kumbh Mela 2025: గ్రీకు యువతి-భారతీయ కుర్రాడిని ఒక్కటి చేసిన కుంభమేళా
- మహా కుంభమేళాలో వింతలు
- గ్రీకు యువతి-భారతీయ కుర్రాడిని ఒక్కటి చేసిన కుంభమేళా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళాలో వింతలు జరుగుతున్నాయి. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 15 కోట్ల మందికిపైగా స్నానాలు ఆచరించి రికార్డ్ సృష్టించారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఒక గ్రీకు యువతి-యూపీ కుర్రాడిని వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇలా కుంభమేళా వింతలకు వేదిక అవుతోంది.

Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
యూపీకి చెందిన సిద్ధార్థ్ అనే కుర్రాడు, గ్రీస్‌కు చెందిన పెనెలోప్ అనే యువతి.. ఇద్దరూ ఇష్టపడ్డారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో సాంప్రదాయ వైదిక ఆచారాలు అనుసరించి వివాహం చేసుకున్నారు. వధువు కుటుంబం కన్యాదానం చేసింది. వివాహం అనంతరం స్వామి యతీంద్రానంద గిరి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పెనెలోప్ మాట్లాడుతూ.. తాను ఇంతకు ముందు భారతదేశంలో జరిగే వివాహానికి హాజరు కాలేదని తెలిపింది. తాను పెళ్లి చేసుకునే సమయంలో కొంత దైవిక శక్తి గ్రహించినట్లు తెలిపింది. ఇక పెనెలోప్ బౌద్ధమతం నుంచి హిందూ మతంలోకి మారినట్లు తెలిపింది. జనవరి 29న గంగా నదిలో పవిత్ర జలంలో పుణ్యస్నానం ఆచరిస్తానని తెలిపింది.
Prayagraj: India's Siddharth marries Penelope from Greece with Vedic rituals during Maha Kumbh
Read @ANI Story | https://t.co/rWYruUA3Sk#MahaKumbh #Wedding #Greece #India pic.twitter.com/T0S3N8sG52
— ANI Digital (@ani_digital) January 26, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!