India On US Tarrifs: మా ఇంధనం మా ఇష్టం, రష్యా మా ‘‘ఆల్ వెదర్-ఫ్రెండ్’’: భారత్..
- ఆయిల్ కొనుగోలు, రష్యాతో స్నేహంపై తేల్చి చెప్పిన భారత్..
- అమెరికా వ్యాఖ్యలపై స్పందించిన ఇండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On US Tarrifs: భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం సుంకాలు విధించడం, రష్యా నుంచి భారత్ ముడిచమురును దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. అయితే, అమెరికా కామెంట్లపై భారత్ శుక్రవారం ఘాటుగానే స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం ఈ విషయం గురించి మాట్లాడారు. ‘‘మా ఇంధన అవసరాలను తీర్చడంలో, మార్కెట్లో అందుబాటులో ఉన్న, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ద్వారా నిర్ణయం తీసుకుంటాము’’ అని జైస్వాల్ చెప్పారు.
Read Also: US tariffs: ట్రంప్ టారిఫ్స్‌పై రాజీ పడే అవకాశమే లేదు: భారత్..
Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చడమే అని అమెరికా వాదించింది. భారత్-అమెరికా సంబంధాల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు చికాకు కలిగించే అంశంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఇంతమంది చమురు విక్రేతలు ఉన్నప్పటికీ, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ ఒకింత అసహనంతో ఉన్నట్లు చెప్పారు.
అయితే, చమురు కొనుగోలుపై, రష్యాతో స్నేహంపై భారత్ శుక్రవారం స్పందించింది. రష్యా భారత్‌కు ఎల్లప్పుడు ‘‘సన్నిహిత, ఆల్ వెదర్ ఫ్రెండ్’’ అని జైస్వాల్ చెప్పారు. దశాబ్ధాల విదేశాంగ విధానాలను, ప్రస్తుత ఆర్థిక ఆందోళనను తిరిగి నిర్వచించాలని ఏ దేశం బెదిరించలేదు అని స్పష్టం చేశారు. రష్యాతో భారత సంబంధాలను మూడో దేశం వారి దృష్టితో చూడకూడదని భారత్ స్పష్టం చేసింది. రష్యాతో తమ స్నేహం స్థిరమైన, కాలానికి పరీక్షకు నిలబడిందని అభివర్ణించింది.
#WATCH | Delhi | MEA spokesperson Randhir Jaiswal says, "Our ties with any country stand on their merit and should not be seen from the prism of a third country. As far as India-Russia relations are concerned, we have a steady and time-tested partnership." pic.twitter.com/FBN67Lnk46
— ANI (@ANI) August 1, 2025
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!