India Pakistan War: రావల్పిండి ఎయిర్‌బేస్‌పై భారత్ దాడి.. లాహోర్, సియాల్‌కోట్‌లో బాంబుల మోత..
- పాకిస్తాన్ వ్యాప్తంగా ఇండియా భారీ దాడులు..
- రావల్పిండి, ఇస్లామాబాద్, లాహోర్, సియాల్ కోట్‌పై దాడులు..
- 3 ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan War: పాకిస్తాన్ వ్యాప్తంగా భారత్ దాడులు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున భారత్ పాకిస్తాన్‌పై దాడులు చేస్తోంది. మురిద్ బేస్, షార్కోట్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లను భారత్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రజలు సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా, పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిపై భారీ దాడి జరిగినట్లు సమాచారం వస్తోంది.
రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై ఇండియా దాడి చేసినట్లు పాక్ ఛానెల్ సమా నివేదించింది. రావల్పిండిలోని చక్లాలా ప్రాంతంలోని ఈ ఎయిర్ బేస్ దాడి తర్వాత పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టారని, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరినట్లు సమా టీవీ తెలిపింది. వైరల్ అవుతున్న వీడియోలను బట్టి చూస్తే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ వద్ద శక్తివంతమైన పేలుళ్లు నమోదైనట్లు తెలుస్తోంది.
Also Read
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
మరోవైపు ఇస్లామాబాద్, సియాల్‌కోట్, లాహోర్, నరోవాాల్ నగరాలు కూడా బాంబు దాడులతో దద్దరిల్లుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నగరాల్లో కూడా భారీ దాడులు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే విషయాన్ని పాక్ మీడియా కూడా నివేదించింది. శుక్రవారం రాత్రి లాహోర్‌లో చాలా పేలుళ్లు వినిపించినట్లు తెలిపాయి. సియాల్‌కోట్‌లో కూడా భారీ పేలుళ్ల కారణంగా అగ్ని ఎగిసిపడుతున్న విజువల్స్ వైరల్ అవుతోంది.
Nur Khan Air Base, Rawalpindi, Pakistan.
KaaBoom💥 pic.twitter.com/DaN7KWIpbM— Krishna (@Atheist_Krishna) May 9, 2025
🚨 Visuals from Pindi — C130…??? pic.twitter.com/e8beP3P30a
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 9, 2025
తాజావార్తలు
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!