భారత శాస్త్రవేత్తల పరిశోధన: 37 డిగ్రీల వేడిని తట్టుకునే విధంగా టీకా అభివృద్ధి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాను కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని టీకాలు ట్రయల్స్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న టీకాలను శీతలీకరణ గడ్డంగుల్లో భద్రపరచాల్సిన టీకాలే. ఇండియాలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు 2నుంచి 8 డిగ్రీల వరకు ఫ్రీజింగ్ చేయాలి. ఫైజర్, మోడెర్నా టీకాలను మైనస్ 70 డిగ్రీల వద్ధ స్టోర్ చేయాలి. అయితే, ఇండియాలోని గ్రామల్లో ఇలా ఫ్రీజింగ్ చేయడం కుదరనిపని.
Read: ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న “బీస్ట్” బ్యూటీ
Also Read
పైగా భారత్‌లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఈ వాతావరణానికి తగిన విధంగా టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత్‌కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఆస్ట్రేలియాకు చెందిన మైన్‌వ్యాక్స్ సంస్థలు కలిసి ఓ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకా అన్ని రకాల వేరియంట్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని, 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో నెల రోజులపాటు నిల్వ ఉంటుందని, 100 డిగ్రీల వేడిలో 90 నిమిషాల వరకూ టీకా దెబ్బతినకుండా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. త్వరలోనే ఇండియాలో ట్రయల్స్‌ను నిర్వహిస్తామని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ శేషాద్రి వాసన్ పేర్కొన్నారు.
- Tags
- Australia
- Coronavirus
- Covid 19
- IIS
- india
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!