Rahul Gandhi: మేం అధికారంలోకి వస్తే రైతుల గొంతుక అవుతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: తాము అధికారంలోకి వస్తే రైతుల ప్రయోజనాలను రక్షిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్‌తో కలిసి గురువారం మహారాష్ట్రలోని నాసిక్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ‘కిసాన్ మహాపంచాయత్’లో ప్రసంగించారు. నాసిక్ ఉల్లి, ద్రాక్ష, టొమాటోల సాగుకు ప్రసిద్ధి. మహాపంచాయత్ సభ సందర్భంగా రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు.
Read Also: Indian Bank Recruitment 2024: ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు, చివరి తేదీ?
Also Read
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
టొమాటో ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర రావడంతో కేంద్ర ప్రభుత్వం నేపాల్ నుంచి టొమాటోలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిందని దీంతో హోల్ సేల్ మార్కెట్లో ధరలు లేక నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇది విధంగా ఉల్లికి మంచి రేటు వస్తున్నప్పుడు ఎగుమతుల్ని నిషేదించారు. ఉల్లి ఎగుమతులపై ఆంక్షల కారణంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ద్రాక్షపై దిగుమతి సుంకాలను ప్రకటించిందని, దీంతో స్థానిక రైతులు నష్టపోయారని రైతులు తెలిపారు. బీజేపీ ప్రభుత్వ విధానాలు రైతు వ్యతిరేక విధానాలని రైతులు ఆరోపించారు. రైతులకు భరోసానిస్తూ.. ఇండియా కూటమి ప్రభుత్వం రైతుల గొంతుకగా నిలుస్తుందని, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు కృషి చేస్తుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రైతులకు కూటమి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!