Anna Hazare: ‘‘డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చాడు’’.. కేజ్రీవాల్‌పై అన్నాహజారే సంచలన వ్యాఖ్యలు..
- ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్‌పై అన్నాహజారే సంచలన వ్యాఖ్యలు..
- అతను డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చాడని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anna Hazare: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 05న ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 08న ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. ఈ ఎన్నికల్లో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోరు నెలకొంది. ముఖ్యంగా ఆప్, బీజేపీ మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చెలరేగుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అనుకుంటే, ఈ సారైనా ఢిల్లీని గెలవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.
Read Also: Bangladesh: బంగ్లాకు నిధులు ఆపేసిన ట్రంప్.. మహ్మద్ యూనస్‌తో ‘‘జార్జ్ సోరోస్’’ కుమారుడు భేటీ..
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
ఇదిలా ఉంటే, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన గురువు, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అవినీతిపై స్పందిస్తూ.. ‘‘ఇది దురదృష్టకరం. ఆయన నాతో స్వచ్ఛంద సేవకుడిగా ఉన్నారు. జీవితంలో మీ ప్రవర్తన , అభిప్రాయాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని నేను ఎప్పుడూ అతనికి చెప్పేవాడిని. మీ జీవితాన్ని మచ్చ లేకుండా ఉంచుకోండి మరియు త్యాగాలు చేయడం నేర్చుకోండి. ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడవండి. కిరణ్ బేడి, ఇతరులు కూడా అప్పట్లో మాతో ఉన్నారు. కిరణ్ బేడి మీరు ‘అన్నా కీ పాఠశాల’ (పాఠశాల) ప్రారంభించాలని నాకు చెప్పేవారు… అయితే ఆయన (అరవింద్ కేజ్రీవాల్) డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభించాడు, ఆయన దిగజారిపోయాడు… ఏం చేయగలం’’ అని అన్నారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఇటీవల ఆయన అధికారిక నివాసం ‘‘శీష్ మహల్’’ కోసం కోట్లలో ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
తాజావార్తలు
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!