PM Modi: “కాంగ్రెస్ 40 సీట్లు దాటదు”.. రాజ్యసభలో పీఎం మోడీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పార్లమెంట్ ఎన్నికల ముందు చివరిసారిగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. బుధవారం రాజ్యసభలో మరోసారి ఫైర్ అయ్యారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 40 సీట్లు దాటదని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాతబడిందని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ 40(2024 లోక్‌సభ ఎన్నికల్లో) సీట్లు దాటదని పశ్చిమ బెంగాల్ నుంచి సవాల్ విసిరారు’’ అని ఇటీవల సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని గుర్తు చేశారు. ‘‘మీరు 40 సీట్లు సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు.
Read Also: Bandi Sanjay: ఈటలకి నాకు ఎలాంటి కోల్డ్ వార్ లేదు.. క్లారిటీ ఇచ్చిన బండిసంజయ్
Also Read
- Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
- EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేని ఉద్దేశిస్తూ..ఖర్గేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాని, ఖర్గే సభలో సుదీర్ఘంగా మాట్లాడినందుకు తాను సంతోషిస్తున్నానని, అయితే, ఆయన తన కమాండర్లు ఇద్దరు సభలో లేకపోవడం వల్లే స్వేచ్ఛగా మాట్లాడారని, ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. 2014లో 72 సీట్లు, 2019లో 44 సీట్లకే పరిమితమైంది. ఇటీవల ఇండియా కూటమిలో భాగమైన మమతా బెనర్జీ కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 40 స్థానాల్లో అయినా గెలుస్తుందా..? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!