Jharkhand: శృంగారం చేస్తూ దొరికిపోయిన భార్య, ప్రియుడు.. తల నరికేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband chops off wife’s lover’s head after catching them together: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని దారుణంగా హత్య చేశాడు భర్త. తన భార్యతో కలిసి అభ్యంతరకర స్థితిలో ఉన్న ప్రియుడిని చూసిన భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో కోపంతో ప్రియుడిని అంతం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ లోని లోంజో గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లోంజో గ్రామానికి చెందిన విశ్వనాథ్ సుండి అనే వ్యక్తి తన భార్య ప్రేమికుడితో కలిసి ఉండటాన్ని చూసి గొడ్డలిగో తలను నరికేశాడు.
Read Also: COVID 19: చైనాలో కోవిడ్ కల్లోలం.. ఒక్క నెలలో 60 వేల మరణాలు..
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
సైగైసాయి గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్ హెంబ్రామ్ అనే యువకుడితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు విశ్వనాథ్ సుండి అనుమానం పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి భార్యను కలవడానికి లోంజో గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో శ్యామ్ లాల్, సుండి భార్యతో కలిసి ఉండటం, అదే సమయంలో ఇద్దరు శృంగారంలో మునిగి తేలుతుండటం చూసి కోపోద్రిక్తుడు అయిన సుండి శ్యామ్ లాల్ తలను గొడ్డలితో నరికాడు. భార్యను తీవ్రంగా కొట్టిన సుండి, ఆ తరువాత శ్యామ్ లాల్ ను ఈడ్చుకెళ్లి చెట్లుకు కట్టేశాడు. గొడ్డలిని తీసుకువచ్చి తలను నరికాడు. దీంతో శ్యామ్ లాల్ అక్కడికక్కడే మరణించాడు.
సోనువా పోలీసులు శనివారం ఉదయం లోంజో గ్రామానికి చేరుకుని విశ్వనాథ్ సుండిని అరెస్ట్ చేశారు. శ్యామ్ లాల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. తల నరికిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!