Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Huge Heroin Seized In Delhi Airport

ఢిల్లీ ఎయిర్ పోర్టులో “వీడొక్కడే” సీన్ రిపీట్.. కానీ.. కిలేడీ..

Published Date :January 24, 2022 , 8:20 am
By Gogikar Sai Krishna
ఢిల్లీ ఎయిర్ పోర్టులో “వీడొక్కడే” సీన్ రిపీట్.. కానీ.. కిలేడీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

హీరో సూర్య నటించిన “వీడొక్కడే” సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో హెరాయిన్ స్మగ్లింగ్ చేసేందుకు హీరో సూర్య స్నేహితుడు చేసిన విధంగానే ఓ మహిళ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంది.. వివరాల్లోకి వెళితే.. ఉగాండా దేశానికి చెందిన ఓ మహిళ ఢిల్లీ ఐ పోర్టుకు చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ లో సదరు ప్రయాణికురాలి పై అనుమానం కలగడంతో కస్టమ్స్ బృందం అదుపులోకి తీసుకొని విచారణ చేసింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను క్యాప్ సెల్స్ లో నింపి నల్లటి కవర్ లో చుట్టి హ్యాండ్ బ్యాగ్ లో దాచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. హ్యాండ్ బ్యాగ్ లో దాచిన హెరాయిన్ గుట్టును అధికారులు రట్టు చేశారు.

అయితే సదరు మహిళ అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హెరాయిన్ తో నింపబడిన 38 క్యాప్ సెల్స్ మింగినట్లు ఆ మహిళ కస్టమ్స్ అధికారులకు వెల్లడించింది. దీంతో 3 రోజుల శస్త్రచికిత్స అనంతరం కడుపులో దాచిన 38 క్యాప్ సెల్స్ తో నింపబడిన హెరాయిన్ ను వైద్యులు బయటకు తీశారు. ప్రాణాలకు తెగించి హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికురాలిని వైద్యులు ప్రాణాలతో కాపాడారు. ఆమె వద్ద 7 కోట్ల విలువ చేసే 1 కేజీ హెరాయిన్ ను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.. ప్రయాణికురాలి పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ను ఢిల్లీ లో ఎవరికి అందిస్తుంది అనే సమాచారాన్ని కస్టమ్స్ బృందం స్వేకరిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • arrested
  • Delhi airport
  • heroin seized
  • latest news

తాజావార్తలు

  • US-Iran War: తెరిచి ఉన్న “హార్ముజ్‌”ను యుద్ధం చేసి తెరిపిస్తున్న యూఎస్.. ఇదే విచిత్రం..

  • Bihar Madarsa: మదర్సా ముసుగులో నేర సామ్రాజ్యం? పోలీసుల సోదాల్లో విస్తుపోయే నిజాలు!

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions