Sniffer Dog: నువ్వు కుక్కవి కాదు ‘లియో’వి.. తప్పిపోయిన చిన్నారిని 3 గంటల్లోనే కనుగొంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sniffer Dog: ప్రస్తుతం ఆర్మీతో పాటు ఇతర భద్రతా బలగాల్లో జాగిలాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి ద్వారానే చాలా వరకు ఆపరేషన్లను మన భద్రతా బలగాలు విజయవంతంగా పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదుల వేటకు స్నిఫర్ డాగ్స్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ముంబైలో తప్పిపోయిన పిల్లాడిని కేవలం 3 గంటల్లోనే కనుగొంది. “లియో” పేరు కలిగిన స్నిఫర్ డాగ్ అతడిని గుర్తించింది.
Read Also: Kia Sonet facelift: కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది..లాంచ్ వివరాలు ఇవే..
Also Read
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
గత వారం నవంబర్ 23న ముంబై శివారు ప్రాంతమైన పోవైలోని అశోక్ నగర్ మురికివాడలో తన స్నేహితులతో ఆడుకుంటున్న 6 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. కుటుంబీకులు చాలా ప్రాంతాల్లో వెతికినప్పటికీ పిల్లాడిని కనుగొనలేకపోయారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు లియోని రంగంలోకి దించారు. రంగంలోకి దిగిన కొద్ది గంటల్లోనే పిల్లాడిని కనిపెట్టింది.
ఈ మురికివాడలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పిల్లాడు ఎక్కడ తప్పిపోయిందో, ఎటు వెళ్లిందనే వివరాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. అయితే ఆపరేషన్‌లో భాగంగా స్నిఫర్ డాగ్ లియో చిన్నారి టీషర్ట్ వాసన ఆధారంగా వెతకడం ప్రారంభించింది. పోలీసులు ముందుగా లియోను బాలుడి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న బహిరంగ ప్రదేశంలో మాత్రమే ట్రాక్ చేయవచ్చు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిని అంబేద్కర్ ఉద్యాన, అశోక్ టవర్ ప్రాంతంలో గుర్తించారు. నిందితులను గుర్తించడానికి పోలీసులు స్థానిక నిఘా, ఇతర సాంకేతిక మార్గాలను ఉపయోగిస్తున్నారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి