Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- సౌదీ రాజధాని రియాద్ ఎయిర్‌పోర్టుపై హైతీల దాడులు..
- భారత్ నుంచి విమాన సర్వీసుల నిలిపివేత..
- ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia: సౌదీ అరేబియా రాజధాని రియాద్ గురువారం వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. దీంతో ఎయిర్‌పోర్టును సౌదీ ప్రభుత్వం మూసేసింది. దాడి తర్వాత ప్రయాణికులు ఎయిర్ పోర్టు నుంచి లగేజీ కూడా వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది.
రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడులతో భారత విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. రియాద్ వెళ్లాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలను దారి మళ్లించడం లేదా రద్దు చేయడం జరిగింది. భద్రతా కారణాలనను చూపుతూ ఈ రెండు విమాన సంస్థలు అక్టోబర్ 10 వరకు తమ రియాద్ విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించాయి.
Also Read
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
బుధవారం కూడా రియద్, అభా విమానాశ్రయాలపై హైతీలు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించినట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు యెమెన్‌లోని హోడెయిడా విమానాశ్రయం సమీపంలో పేలుళ్లు వినిపించాయి . ఈ పేలుళ్లకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ మక్కా ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ జెట్లు హైతీ తిరుగుబాటుదారులపై దాడులు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి పాక్ ప్రభుత్వం లేదా సైన్యం ధ్రువీకరించలేదు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!