Gujarat Rain: గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. స్కూళ్లకు సెలవులు
- గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వరదలు
- స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక సూరత్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. భద్రతా దృష్ట్యా జిల్లా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Phone Tapping : కొత్త మలుపు.. మాజీ సీఎస్ శాంతికుమారి స్టేట్మెంట్ రికార్డ్
Also Read
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
భారీ వరదలు కారణంగా విద్యార్థులను బయటకు రానివ్వొద్దని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. 24 గంటల్లో దాదాపు 6 అంగుళాల వర్షం కురిసినట్లుగా ఐఎండీ పేర్కొంది. సూరత్, వల్సాద్, జామ్‌నగర్, జునాగఢ్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అహ్మదాబాద్, రాజ్‌కోట్, గాంధీనగర్, మెహ్సానా వంటి నగరాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అమ్రేలి, భావ్‌నగర్, నవ్‌సరి, వడోదర వంటి అదనపు జిల్లాల్లో కూడా ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Assembly Bypoll Result 2025: గుజరాత్లో ఆప్, కేరళలో కాంగ్రెస్ విజయం
ఇక లోతట్టు ప్రాంతాల నివాసితులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు కోరారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రజా రవాణా సౌకర్యం దెబ్బతింది. వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున పౌరులు భద్రతా మార్గదర్శకాలను పాటించాలని అధికారులు కోరారు.
#WATCH | Surat, Gujarat: Schools in Surat closed as the city receives heavy rainfall, leading to waterlogging in many places. pic.twitter.com/fGE1C2Sbif
— ANI (@ANI) June 23, 2025
Gujarat: Heavy rainfall in the Varachha area of Surat leads to severe waterlogging pic.twitter.com/9ZCLonvAoC
— IANS (@ians_india) June 23, 2025
Surat, Gujarat: Heavy rainfall in the city causes waterlogging and disrupts road traffic in Dabholi area pic.twitter.com/7CWvtTnzbj
— IANS (@ians_india) June 23, 2025
తాజావార్తలు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!