Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Health Workers Dance At Covid Hospital In Gujarat Goes Viral

వైరల్: కరోనా రోగుల కోసం హెల్త్ వర్కర్లు ఏం చేశారో తెలుసా? 

Published Date :April 18, 2021 , 12:02 pm
By NTV WebDesk
వైరల్: కరోనా రోగుల కోసం హెల్త్ వర్కర్లు ఏం చేశారో తెలుసా? 
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  కరోనా నుంచి బయటపడేందుకు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.  నిబంధనలు కట్టుదిట్టం చేశారు.  అయినప్పటికీ కరోనా బారిన పడుతున్నారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి.  చిన్నపాటి జ్వరం, జలుబు వంటివి కలిగినా ఆసుపత్రులకు పరిగెడుతున్నారు.  ఇక కరోనా సోకిన వ్యక్తుల్లో ఉత్సాహం నింపేందుకు హెల్త్ వర్కర్లు వినూత్న ప్రయోగం చేశారు.  కరోనా రోగుల ముందు డ్యాన్స్ చేసి వారిలో ఉత్సాహం నింపారు.  ఈ సంఘటన గుజరాత్ లోని పారులా సేవాశ్రమ్ లో జరిగింది.  దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • corona virus
  • Covid 19
  • Gujarat
  • Health
  • Parula Sevasram

తాజావార్తలు

  • Crude Oil: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ వేళ.. భారీగా పడిపోయిన ముడి చమురు ధరలు

  • Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్‌కి సవాల్ గా మారిన ‘LIK’ !

  • Trump: చివరి నిమిషంలో ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. 2 వారాల కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్, కానీ..

  • Exclusive : పెద్ది పోస్ట్ పోన్.. ఓటీటీ డీల్ పై కోత పెట్టిన నెట్ ఫ్లిక్స్

  • Tollywood Summer Releases 2026 : సమ్మర్‌ అన్‌ సీజన్‌గా మారిపోయిందా.. మెగా హీరోలు కూడా హ్యాండ్‌ ఇచ్చేశారా?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions