Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Haryana Police Solve The Murder Case Of Model Sheetal

Haryana Model Murder Case: వీడిన మోడల్ మర్డర్ మిస్టరీ.. చంపిందెవరంటే..!

Published Date :June 17, 2025 , 12:37 pm
By Suresh Maddala
  • వీడిన హర్యానా మోడల్ మర్డర్ మిస్టరీ
  • శీతల్‌ను చంపిన ప్రియుడు సునీల్
Haryana Model Murder Case: వీడిన మోడల్ మర్డర్ మిస్టరీ.. చంపిందెవరంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హర్యానాలో హత్యకు గురైన మోడల్ శీతల్ చౌదరి కేసు మిస్టరీ వీడింది. పోలీసులు మర్డర్ కేసును కొలిక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రియుడు సునీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. శీతల్‌ను చంపి.. మృతదేహంతో ఉన్న కారును కాలువలో పడేసి రోడ్డు ప్రమాదానికి చిత్రీకరించాలని నిందితుడు భావించాడని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Puri Jagannadh : తమిళ ‘బెగ్గర్’తో మలయాళ కుట్టి రొమాన్స్

శీతల్ చౌదరి.. హర్యానాలో మ్యూజిక్‌ ఇండస్ట్రీలో ఆల్బమ్స్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. ఆమెకు వివాహమై ఐదు నెలల బిడ్డ ఉంది. అయితే గతంలో సునీల్‌కు చెందిన హోటల్‌లో శీతల్ పని చేసేది. వారిద్దరి మధ్య ఆరు సంవత్సరాలుగా స్నేహం ఉంది. సునీల్‌కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని శీతల్‌ను ఒత్తిడి తెస్తున్నాడు. అయితే సునీల్ వివాహితుడని పెళ్లి ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. దీన్ని సునీల్ మనసులో పెట్టుకున్నాడు.

ఇది కూడా చదవండి: Noida: నువ్వు ఎల్తావా మావ?.. రన్నింగ్ బైక్ పై లవర్స్ రొమాన్స్.. ఏకంగా రూ. 53,500 ఫైన్

ఇక శీతల్ జూన్ 14న(శనివారం) ఆల్బమ్ షూట్ కోసం పానిపటగ్‌లోని అహార్ గ్రామానికి వెళ్లింది. రాత్రి 10:30 గంటలకు శీతల్‌ను కలిసేందుకు సునీల్ వచ్చాడు. కారు దగ్గరకు ఆమెను తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మరోసారి పెళ్లి విషయమై వాగ్వాదం నడిచింది. దీంతో శీతల్‌పై సునీల్ భౌతికదాడి చేశాడు. వెంటనే శీతల్ తెల్లవారుజామున 1:30 గంటలకు తన సోదరి నేహాకు వీడియో కాల్ చేసి విషయం చెప్పింది. అనంతరం తిరిగి సోదరి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. శీతల్’ను సంప్రదించలేకపోయింది.

అయితే నిందితుడు శీతల్‌ను అనేకమార్లు కొట్టి.. పొడవడంతో చనిపోయినట్లుగా పోలీసులు తేల్చారు. మృతదేహాన్ని కారులో పెట్టి కాలువలోకి నెట్టేశాడని.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఇలా చేశాడని పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రిలో చేరి.. తాను తప్పించుకున్నానని.. శీతల్ మాత్రం తప్పించుకోలేక ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసులకు స్టోరీ చెప్పాడు. లోతుగా దర్యాప్తు చేపట్టగా.. సునీల్ నేరాన్ని అంగీకరించాడు. తానే శీతల్‌ను చంపేసి.. కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. అసలెందుకు చంపాల్సి వచ్చిందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • boyfriend
  • Haryana Model Murder Case
  • Model Sheetal
  • Sunil

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions